• ఘటనపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపిస్తుంది.
• సైకోరావు కుట్రలెన్ని చేసినా.. ఐదేండ్లు రేవంతన్న పాలనే
• ప్రజలు ఆశీర్వదీస్తే... మరో పదేండ్లు కాంగ్రెస్ పాలనే
• కవిత, హరీష్ ఏకమై... కేటీఆర్ ని పక్కనబెడుతున్నారు
• కేసీఆర్ కుటుంబంలోనే పదవుల కోసం గొడవలు
హైదరాబాద్ 29 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): ఆర్ఎస్ ప్రవీణ్ కుమారుతో గురుకులాల్లో సైకోరావు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకు లాల్లో ఫుడ్ పాయిజన్ అంటూ దుష్ప్రచారపు ఘటనల్లో ఆర్ఎస్పీ పాత్ర ఉందని మంత్రి చెప్పారు. ఈ విషయంపై తమకు అన్ని విషయాలు తెలుస్తున్నాయని అందుకే, దీనిపై సమగ్రంగా విచా రణ జరిపిస్తున్నామని వివరించారు. కోరావు(కేటీఆర్) కుట్రలె న్ని చేసినా.. రాష్ట్రంలో ఐదేండ్లు రేవంతన్న పాలనే అంటూ ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదీస్తే మరోపదేండ్లు కాం గ్రెస్ పాలనే అంటూ చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో కవి త, హరీష్ ఏకమై కేటీఆర్ ని పక్కనబెడుతున్నారనీ, కేటీఆర్ తో పార్టీకి నష్టం జరుగుతున్నదనేభావనలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు.
కేసీఆర్ కుటుంబంలోనే పదవుల కోసం గొడవలు...
This story is from the 30-11-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 30-11-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పోలీసు యూనిఫాం అంటే క్రమశిక్షణకు గుర్తు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లపై కనక వర్షం
- రూ.259 కోట్లు కురిపించిన ఫ్రాంచైజీలు?
చరిత్రలో నేడు
నవంబర్ 30 2024
దివీస్ పై కమలంకొట్లాట
ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం
పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు
• పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం • ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం ఐక్యంగా ఉండాలి
ఆర్టీసీ బస్సు బోల్తా..
• 9మంది దుర్మరణం • మరో 25 మందికి గాయాలు
నేడు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
• కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ప్రారంభం • రూ. 428 కోట్లతో అత్యాధునికంగా స్టేషన్ నిర్మాణం
ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్
• టైం వచ్చినప్పుడ కేసీఆర్... కేటీఆర్ అరెస్టు అవుతారు • సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖ
డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
• సోనియా జన్మదినం కావడంతో ఇదే రోజును ఫిక్స్ చేసిన రాష్ట్ర నాయకులు • ఢిల్లీ నేతల రాకతో నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం
నిరుపేదలకే తొలి ప్రాధాన్యం
• ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం • లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి