రుణమాఫీపై మోడీ, కేసీఆర్ చర్చకు సిద్ధమా..
AADAB HYDERABAD|01-12-2024
• బూర్గుల తర్వాత ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చింది • మహబూబ్నగర్ 'రైతు పండుగ' సభలో సీఎం రేవంత్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
రుణమాఫీపై మోడీ, కేసీఆర్ చర్చకు సిద్ధమా..

“గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా? ప్రాజెక్టులు కట్టలేదా? పరిశ్రమలు తీసుకురాలేదా? నా జిల్లాకు పరిశ్రమ రావాలని నేను భావించాను. చెప్పుడు మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కున్నారు” అని వాపోయారు. జిల్లా | అభివృద్ధికి భూసేకరణ చేయాలా? వద్దా? అధికారులను కొడితే శ్రీశైలం, నాగార్జున సాగర్ పూర్తయ్యేవా?" - సీఎం రేవంత్రెడ్డి

• సవాల్ విసిరిన సీఎం రేవంత్రెడ్డి

• ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా?

• ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేశాం

• రైతుల కోసం ప్రజాప్రభుత్వం 54వేల కోట్లు ఖర్చు పెట్టింది

• బోనస్ పైసలు పడుతుంటే గులాబీ గుండెలు అదురుతున్నాయి

• రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడంలేదు

• గత ప్రభుత్వంలో మన జిల్లాలకు ఇంతమంది మంత్రులు ఎప్పుడైనా వచ్చారా?

హైదరాబాద్ , నవంబర్ 30 (ఆదాబ్ హైదరాబాద్) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసింది. కానీ, మా ప్రభుత్వం ఏడాదిలోనే 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది. దేశంలో మరే రాష్ట్రం ఇంత రుణమాఫీ చేయలేదని చెప్పడం గర్వంగా ఉంది," అని మహబూబ్ నగర్ రైతు పండుగ సభలో సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. "రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఇది దేశంలో మా ప్రత్యేకత," అని సీఎం గుర్తు చేశారు. "ప్రధాని మోదీ, కేసీఆర్ ఎవరైనా ఈ స్థాయిలో రైతులకు చేయగలరా?” అని సవాల్ విసిరారు. రైతుల కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. "రైతు పండుగ ర్యక్రమం కాదు, ఇది ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని చూపిస్తుందని,” సిఎం వ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రైతులకు భారీ శుభవార్త ...

This story is from the 01-12-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the 01-12-2024 edition of AADAB HYDERABAD.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM AADAB HYDERABADView All
రిషబ్ పంత్పై వేటు పడేనా?
AADAB HYDERABAD

రిషబ్ పంత్పై వేటు పడేనా?

- జట్టు మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం

time-read
1 min  |
02-01-2025
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!
AADAB HYDERABAD

ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు..!

రాచకొండ కమిషనరేట్ అధికారులను అభినందించిన సిపి..

time-read
1 min  |
02-01-2025
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

జనవరి 02 2025

time-read
1 min  |
02-01-2025
విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు
AADAB HYDERABAD

విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు

-తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్లలు తనీఖీలు చేయాలి.. - వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్తో పాటే యూనిఫామ్, మెటీరియల్ పంపిణీ

time-read
2 mins  |
02-01-2025
రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ
AADAB HYDERABAD

రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలీ

- ప్రమాదాల బారిన పడొద్దు..వాహనదారులకు అవగాహన కార్యక్రమం -ప్రతి వాహనదారుడు తలకి హెల్మెట్, సీట్ బెల్ట్,ధరించి,మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదు.

time-read
1 min  |
02-01-2025
కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు
AADAB HYDERABAD

కేసు లేదు..లొట్టపీసు లేదు ఫార్ములా ఈ-రేసింగ్ కేసు

ఉత్తుత్తిదే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్స్

time-read
2 mins  |
02-01-2025
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
AADAB HYDERABAD

సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

• పండగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటన

time-read
1 min  |
02-01-2025
భాగ్యనగర కిక్కు..!
AADAB HYDERABAD

భాగ్యనగర కిక్కు..!

• మత్తులో జోగిన సిటీ జనం.. మద్యం ప్రియుల ఎంజాయ్ • ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపిన మందుబాబులు

time-read
2 mins  |
02-01-2025
అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి
AADAB HYDERABAD

అండర్ ట్రయిల్ ఖైదీలలో పరివర్తన రావాలి

• క్షణికావేశంతో చేసిన తప్పులకు కుటుంబాలు బలౌతున్నాయి • ఖైదీల మానసిక ఉల్లాసానికి కలర్ టి.వి

time-read
2 mins  |
02-01-2025
శ్రీశైలంలో వాటర్ లీకేజీ
AADAB HYDERABAD

శ్రీశైలంలో వాటర్ లీకేజీ

• వారం రోజులుగా లీకవుతున్న నీళ్లు • డిసెంబర్ 25న తలెత్తిన లీకేజ్ సమస్య • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

time-read
1 min  |
02-01-2025