• ఊర చెరువు నుండి వచ్చే కాల్వ కనుమరుగు.!
• సంజీవని రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం
• ఇరిగేషన్ అధికారుల ఫుల్ సఫోర్ట్
• రంగారెడ్డి జిల్లా రాయికల్ లో విచిత్రం
• సహజ కాల్వపై స్లాబ్ నిర్మాణం.. ఇరువైపులా వెంచర్
• చేసేదేంలేక కాల్వను సగానికిపైగా తగ్గించి దర్జాగా కబ్జా
• లంచం తీసుకొని ఎన్డీసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు
• సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈల అండదండలతో కాల్వను చంపేసిండ్రు
• నిన్న ఇరిగేషన్ శాఖలో కోట్లు కూడబెట్టి దొరికిపోయిన ఏఈ నిఖేష్
హైదరాబాద్ 02, డిసెంబర్ (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ రాష్ట్రంలో భూములు మింగేవాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యమేం లేదు. కానీ చెరువులు, కుంటలు, సహజ కాల్వలను కూడా పొతం పెట్టుడుల మనకంటే తోపు ఎవరూ లేరు. 'అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు' అన్నట్టు భూములకు అమ్మ అయ్య ఉండరు కాబట్టి.. వాటిని ఏం చేసినా అడిగే వాడు లేడు కదా... నోరు తెరిచి మాట్లాడావు కాబట్టి ఇష్టారీతిన చెరువులు, సహజ నదులు, కాల్వలను కబ్జా చేసుడు పనిగా పెట్టుకుంటున్నరు అక్రమార్కులు. దీనికి అధికారులు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటున్నది. 'అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు.
మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు' ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్స్, చెరువులు, కుంటలు, సహజ నదులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్పనంగా అప్పగించేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ చుట్టు పక్కలా ఉన్న రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని భూముల ధరలు ఆకాశాన్నంటడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడా సెంట్ భూమి కనిపించినా కబ్జాచేస్తున్నారు.
This story is from the 03-12-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 03-12-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
రాశి ఫలాలు
రాశి ఫలాలు
చరిత్రలో నేడు
డిసెంబర్ 03 2024
సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహం
- హైదరాబాద్ నగర శివార్లలలో సిద్ధమౌతోన్న విగ్రహం - అత్యంత గోప్యంగా డిజైన్ తయారు
ప్రభుత్వ కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ
రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాలతో పట్టణంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మునిసిపాలిటీ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కాలువ కబ్జా..
• పై స్థాయి అధికారులపైన కూడా ఈడీ, ఐటీ గురిపెట్టాలంటున్న స్థానికులు
ఘోర రోడ్డు ప్రమాదం
• లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్, పరిస్థితి విషమం • చేవెళ్ల మండలం ఆలూరు గేటువద్ద ఘటన
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ
• తాజా రాజకీయ పరిణామాలపై ప్రస్తావన • కాకినాడలో రేషన్ బియ్యం మాఫియాపై ఆరా
అక్కను చంపిన తమ్ముడు
• నెల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న మహిళ కానిస్టేబుల్ • ఆస్తి తగాదాలే కారణంగా అనుమానాలు.!
పిల్లలు కనడానికి మేము కుందేళ్లమా?
• ఉద్యోగ అవకాశాలు లేనిది పిల్లలను కనడమెందుకు • మోహన్ భగవత్ కామెంట్స్ పై రేణుకా చౌదరి ఫైర్లో
ప్రగతితో అభివృద్ధి పరుగులు
• మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పనలో రెడ్ టేప్ బ్యూరోక్రసీ • దేశవ్యాప్తంగా 340 ప్రాజెక్ట్ ల .. వేగవంతం