'చేదు'నష్టాలను మూటగట్టుకొని ఇంటిబాటు
మామిడి రైతులకు దళారీ మార్కెట్ షాక్
ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టని వైనం
11 శాతం కమీషన్ రూపంలో వసూలు
రైల్వేకోడూరు-ఆంధ్రనాడు, జూన్ 17 : ఫలాల్లో కెల్లా రారాజు మామిడిని పండించే రైతు అనునిత్యం మార్కె ట్ లో మార్కెట్ మాయాజాలంతో ఎప్పటి మాదిరి గానే కుదేలవుతున్నాడు. గత 15 రోజుల్లోనే ఒక్కసారిగా ధరలు పతనమై పరిస్థితులు తారుమారయ్యాయి. మార్కెట్ కు భారీగా పంట తరలి రావడానికి తమకు అనుకూలంగా మార్చుకున్న వ్యాపారులు ధరలు అమాంతం తగ్గించేశారన్న విమర్శలు ఉన్నాయి. మామిడిలోనే శ్రేష్ఠమైన బంగిన పల్లి రకం ఫండ్ల ధర క్వింటాల్పై రూ. 1000, తోతాపురికి రూ.600 మాత్రమే పెట్టి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఇదే బంగినపల్లి, తోతాపురి రకం ఫండ్లకు గత నెలలో క్వింటాల్ ధర రూ.2500 నుంచి 3500 వరకు పలికింది. దీంతో ఆశలు పెంచు కుని వచ్చిన రైతుల నుంచి ధర తగ్గించడానికి తోడు 11 శాతం కమిషన్ వసూలుచేస్తూ అన్నదాతను నిలువునా దళారులు ముంచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ధర తగ్గించినా వెనక్కు తీసుకెళ్లలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో తెగనమ్ముకుని రైతులు వెళ్లిపోతుంటే.. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు నాలుగు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ రెండు చేతుల సంపాదిస్తు న్నారన్న విమర్శలు ఉన్నాయి.
This story is from the Jun 18, 2023 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Jun 18, 2023 edition of Andhranadu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి