స్వర్ణరథంపై దేవదేవుడు
Andhranadu|Oct 10, 2024
హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి
స్వర్ణరథంపై దేవదేవుడు

తిరుమల-ఆంధ్రనాడు, అక్టోబర్ 9 శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు.

దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడం వల్ల- లక్ష్మీదేవి కరుణతో భోగభాగ్యాలూబీ సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశు భాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సి సి హెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, సంపదలు, వి కరుణతో, వీరబ్రహ్మం, సివిఎస్బీ శ్రీధర్, సిఇ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గజ వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు వాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన గజ వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.

గజ వాహన - కర్మ విముక్తి

నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును గజరాజుకు దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వా కారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.

This story is from the Oct 10, 2024 edition of Andhranadu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Oct 10, 2024 edition of Andhranadu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ANDHRANADUView All
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
Andhranadu

జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు

మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.

time-read
1 min  |
Oct 28, 2024
పల్నాడులో డయేరియా మరణాలు
Andhranadu

పల్నాడులో డయేరియా మరణాలు

ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.

time-read
1 min  |
Oct 28, 2024
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
Andhranadu

కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి

మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

time-read
1 min  |
Oct 28, 2024
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
Andhranadu

ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ

న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.

time-read
1 min  |
Oct 28, 2024
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
Andhranadu

బోయకొండపై తరగని భక్తుల రద్దీ

శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.

time-read
1 min  |
Oct 28, 2024
మంత్రి అనగాని తిరుపతి రాక
Andhranadu

మంత్రి అనగాని తిరుపతి రాక

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు

time-read
1 min  |
Oct 28, 2024
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
Andhranadu

ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం

ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.

time-read
1 min  |
Oct 28, 2024
గంజాయి సాగుపై పోలీసుల దాడి
Andhranadu

గంజాయి సాగుపై పోలీసుల దాడి

- ఒకరి అరెస్టు

time-read
1 min  |
Oct 28, 2024
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
Andhranadu

ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి

పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

time-read
1 min  |
Oct 28, 2024
ఐఏఎస్ కు పోస్టింగులు
Andhranadu

ఐఏఎస్ కు పోస్టింగులు

- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి

time-read
1 min  |
Oct 28, 2024