న్యూఢిల్లీ, స్నేహిత ఎక్స్ప్రెస్: గ్లోబల్ సౌత్ అనే మాటను 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది. గ్లోబల్ సౌత్ అంటే దక్షిణార్ధ భూగోళ దేశాలు అని స్థూలార్థం.ఇదే పరిగణిస్తే చైనా, ఇండియా రెండూ ఇందులోకి రావు. భౌగోళికత కన్నా... తక్కువ, మధ్యాదాయ దేశాల సమూహంగా దీన్ని చూస్తున్నారు. భారీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ చైనా, ఇండియా తమను ఎదుగుతున్న దేశాలుగానే భావిస్తున్నాయి.అలా గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వ స్థానం కోసం పోటీపడుతున్నాయి. గ్లోబల్ సౌత్ కొన్నిసార్లు చైనా, భారత్ మద్దతును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటూనే... ఈ రెండు దేశాల్లో దేన్నయినా నిరపాయకరమైన నాయకుడిగా లేదా ఛాంపియన్గా చూస్తున్నదా అనేది చెప్పడం కష్టం.గత ఏడాది భారతదేశంలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్' అనే వర్చువల్ సదస్సును నిర్వహించారు. భారతదేశం 'గ్లోబల్ సౌత్' వాణిగా ఉంటుందని ప్రకటించారు.2023లో జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్, ఈ సదస్సు ఎజెండాను వివరించడానికి తనకున్న ప్రత్యేక హక్కులో భాగంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన రుణాలు, ఆహార భద్రత, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, బహుపాక్షిక బ్యాంకు సంస్కరణలు, వాతావరణ ఫైనాన్ వంటి ముఖ్యమైన సమస్యలను ముందుకు తెచ్చింది.
గ్లోబల్ సౌత్ ఛాంపియన్ గా భారతదేశానికి ఉన్న స్థానం లేదా ప్రాముఖ్యత అనేది అభివృద్ధి, పాలన సమస్యలకు మాత్రమే పరి మితం కాలేదు. తన పాశ్చాత్య వ్యూహాత్మక భాగస్వాములైన అమె రికా, ఫ్రాన్స్లకూ, అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికీ మధ్య వార ధిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన పాత్రను పోషించాలనే స్పష్టమైన కోరిక భారత్కు ఉంది. పర్యవసానంగా, గ్లోబల్ సౌత్, దానిలో భారతదేశ పాత్ర రెండింటిపై చాలా శ్రద్ధ చూపడం జరిగింది.
This story is from the February 01, 2024 edition of Express Telugu Daily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 01, 2024 edition of Express Telugu Daily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
గ్రామాల్లో బెల్టు షాపుల కారణంగా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తలు
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఉండీ కూడా ఎం లాభం? ఎవ్వరికీ అందాల్సిన ముడుపులు వారికి అందడంతో అందరూ గప్ చుప్
దీపావళి పండుగ పేరుతో ఎక్కడైనా పేకాట అడినట్లు సమచారం వస్తే కేసు నమోదు చేస్తాం
తమ పిల్లల నడవడిక పట్ల తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి ఎస్ఐ విజయ్ కుమార్
అనారోగ్యానికి గురైన విద్యార్థినిలకు పరామర్శ
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు హాస్టల్ లో వేయించిన రంగులతో అనారోగ్యానికి గురై శ్వాసకోస, తీవ్ర దగ్గు, ఆయాసంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలికల విద్యార్థినిలకు గిరిజన సంక్షేమ సంగం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూల్ సింగ్ నాయక్, దినేష్ నాయక్ లు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
చంద్రగిరి డీఎస్పీ బి.ప్రసాద్ ఆర్సిపురం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్టిఐ కమిషనర్లను నియమించాలి
ఆర్టిఐ కమిషనర్లను నియమించకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తాం సెక్రటరియేట్ ను వేలాది మంది ఆర్బిఐ కార్యకర్తలతో ముట్టడిస్తాం
మూసీపై మురికి ప్రచారం మానుకోవాలి
మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్షాలు మురికి ప్రచారం మానుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమారెడ్డి అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు త్వరగా పూర్తి చేయండి
స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ
వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి
కూసుమంచి మండలంలోని రాజపేట గ్రామంలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు కంకి నల్లి ఆశించిన వరి పొలాలను మండల వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి పరిశీలించడం జరిగింది.
అల్లాదుర్గం మండలంలో పలు గ్రామాలు..బెల్ట్ షాపుల జోరు
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు బోరులు వినిపించారు మండల ప్రజలు పట్టించుకోరా సారు మీరు ?
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
• వైసిపి పాలనలో మహిళలకు సా ఇచ్చా • దిశ యాప్ అందుబాటులోకి తెచ్చాం