దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Express Telugu Daily|October 10, 2024
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధనఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండి ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్ నకు నేతృత్వం గ్రూప్ నకు రతన్ టాటా ఛైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణను ప్రకటించింది.

రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్షల కోట్ల వరకు..

This story is from the October 10, 2024 edition of Express Telugu Daily.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 10, 2024 edition of Express Telugu Daily.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM EXPRESS TELUGU DAILYView All
అక్రమ దందాలకు అడ్డాగ మారినా అల్లాదుర్గం
Express Telugu Daily

అక్రమ దందాలకు అడ్డాగ మారినా అల్లాదుర్గం

అధికారుల అండదండలతో పిడిఎస్ బియ్యం రవాణా

time-read
1 min  |
January 23, 2025
అర్హులందరికీ రేషన్ కార్డు..ఇందిరమ్మ ఇల్లు
Express Telugu Daily

అర్హులందరికీ రేషన్ కార్డు..ఇందిరమ్మ ఇల్లు

దరఖాస్తు చేసుకుంటే మంజూరు ఇస్తాం విపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను నమ్మొద్దు కరీంనగర్ జిల్లాలో మంత్రుల హామీ

time-read
2 mins  |
January 23, 2025
ఇంకెన్నాళ్లు ఇలా దరఖాస్తుల జాతర
Express Telugu Daily

ఇంకెన్నాళ్లు ఇలా దరఖాస్తుల జాతర

ఎన్నిసార్లు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు

time-read
1 min  |
January 23, 2025
అందరి ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధం
Express Telugu Daily

అందరి ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీకి సిద్ధం

సంకల్పం మంచిదైతే చేసే పని విజయవంతం అవుతుంది

time-read
1 min  |
January 23, 2025
దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు
Express Telugu Daily

దావోస్లో ఒకే వేదికపై ముగ్గురు సిఎంలు

చంద్రబాబు, రేవంత్, ఫడ్జవీస్ ల కలయిక

time-read
1 min  |
January 23, 2025
గ్రామసభల్లో ఆందోళనలు బిఆర్ఎస్ కుట్రలు
Express Telugu Daily

గ్రామసభల్లో ఆందోళనలు బిఆర్ఎస్ కుట్రలు

ప్రజలంతా ఆనందంగా దరఖాస్తు చేస్తున్నారు పదేళ్ల తరవాత రేషన్ కార్డులపై ప్రజల్లో ఆనందం మంత్రి సీతక్క వెల్లడి

time-read
1 min  |
January 23, 2025
Express Telugu Daily

అక్రమ కట్టడాల కూల్చివేత

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్ చల్ చేశారు. జీహెచ్ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకున్నారు.

time-read
1 min  |
January 23, 2025
ప్రజలు అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభలు
Express Telugu Daily

ప్రజలు అర్ధాంతరంగా ముగిసిన గ్రామసభలు

ప్రజాపాలన దరఖాస్తుల ఏమయ్యాయంటూ ఫైర్ అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లా ఇచ్చారని ప్రశ్నల వర్షం అనేక చోట్ల లబ్దిదారుల జాబితా రీసర్వే కోసం పట్టు సమాధానం చెప్పలేక తల పట్టుకున్న అధికారులు పోలీసు పహారాలో సభలు

time-read
1 min  |
January 23, 2025
అప్పుడు ఐటి... ఇప్పుడు ఏఐ
Express Telugu Daily

అప్పుడు ఐటి... ఇప్పుడు ఏఐ

యూనివర్సిటీలో భాగస్వాములు కండి బిలేట్స్ను కోరిన సిఎం చంద్రబాబు ఎఐ ఆధారిత అభివృద్ధిపై ఇద్దరు చర్చలు

time-read
1 min  |
January 23, 2025
రవాణా రంగంలో పెట్టుబడులకు అవకాశం
Express Telugu Daily

రవాణా రంగంలో పెట్టుబడులకు అవకాశం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధి

time-read
1 min  |
January 23, 2025