• గ్యారెంటీలపై సర్కారుపై పెరిగిన ఒత్తిడి
• వంద రోజుల్లో ఆరు పథకాల అమలుపై అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు
• కోడ్ వచ్చే లోపు పథకాల అమలు అసాధ్యమని పేర్కొంటున్న ప్రధాన ప్రతిపక్షం
తెలంగాణ బ్యూరో ప్రతినిధి హైదరాబాద్: మార్చి 17వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మొత్తం ఆరు గ్యారెంటీలను మూడున్నర నెలల కాలంలోవు అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.వందరోజుల కన్నా ముందే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులోకి రానున్నది. ఫలితంగానే మొత్తం ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దిష్టమైన కార్యక్రమంగా పెట్టుకు న్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిపాలన పరంగా దీనికి సంబంధించి అనేక అడ్డంకులు సైతం లేకపోలేదు. వాటిని అధిగమించి ఆరు గ్యారెంటీలను పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్లాలనే లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు ఇచ్చిన హామీలు భారీ బడ్జెట్ తో కూడుకున్నవి కావడంతో అతి స్వల్ప కాలంలో వాటిని అమలు చేయడం ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ గా మారింది. మరోవైవు ఎన్నికల కోడ్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బి.ఆర్.ఎస్ పార్టీ సర్కారు హామీలపై నిలదీయడం ప్రారంభించింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఎంతో దూరం లేకపోవడంతో ముఖ్యమంత్రి తక్షణ కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
This story is from the January 23, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 23, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకం కాదు
యుసిసి కూడా త్వరలోనే అమలు రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సంజయ్ రౌత్ప కార్యకర్తల దాడి?
• ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన • రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
సైబర్ నేరాలకు అడ్డా వాట్సప్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి
2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ