ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి రాజీనామా చేసే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎక్కువ మంది నేతలు కూటమి వేధింపులు భరించలేక బీజేపీ, జనసేనలో చేరుతున్నారు. మరి కొందరు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీని రాజకీయంగానే విమర్శలు చేశారు. వారెవరూ వ్యక్తిగతంగా టీడీపీ ముఖ్య నాయకులపై విమర్శలు చేయకపోవడంతో అటువంటి వారికి టీడీపీలో చేర్చుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అళ్ల నాని టీడీపీ నేతలనెవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయకపోవడంతో స్థానిక నేతలు వ్యతిరేకించినా ముఖ్యమంత్రి చంద్రబాబు అయన్ను చేర్చుకునేందుకు అంగీకరించారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నాయకులకు స్థానికంగా మద్దతు లేకపోవడం, వారి నుంచి సరైన సహకారం లేకపోవడంతో నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు. ఈ బాధలు పడలేక పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఒకరు. రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. వివరాలివి.
Denne historien er fra December 29, 2024-utgaven av Suryaa.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 29, 2024-utgaven av Suryaa.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకం కాదు
యుసిసి కూడా త్వరలోనే అమలు రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సంజయ్ రౌత్ప కార్యకర్తల దాడి?
• ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన • రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
సైబర్ నేరాలకు అడ్డా వాట్సప్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి
2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ