తిరుమల, 2024 అక్టోబరు 06: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
సింహ వాహనం ధైర్యసిద్ధి
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.
This story is from the October 07, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 07, 2024 edition of Suryaa.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ
ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్
• ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు • ప్రివెంటివ్ హెల్త్ కేర్ కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు
అధికారులపై దాడులు చేసేవారిని వదిలిపెట్టం: హెూం మంత్రి
కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అనుకుంటున్న ఎంపిడిఒ జవహర్ బాబుతో హూం శాఖ మంత్రి అనిత ఫోన్ లో మాట్లాడారు.
రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
• చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ కేలండర్ • ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రభుత్వాలు మారినా..విధానాలు మారలేదు
రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచిన విధానాలు మాత్రం మారలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు
జవహర్ బాబుపై దాడి... రాష్ట్ర యంత్రాంగంపై దాడిగా భావిస్తాం
• అహంకారం, ఆధిపత్య ధోరణితో అధికారులపై వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారు • 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదు
హెచ్ 1బీపై మూర్కులను తొలగించాలి
• మస్క్ పోస్టుపై రిపబ్లికన్ పార్టీ లో తీవ్ర చర్చ • పార్టీ నేతలు, ట్రంప్ మద్దతు దారుల్లో భిన్నమైన వాదనలు
జనవరి 11న చలో తిరుపతి
• బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి
టోకెన్లు ఉంటేనే తిరుమల రండి
త్వరలో వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లు రిలీజ్ • డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఈవో జె.శ్యామల రావు • సిఫార్సు లేఖలు అనుమతించ బోమని వెల్లడి
కొత్త సంవత్సరం వేళ చలో అయోధ్య
• పోటెత్త నున్న పర్యటకులు • ఇప్పటికే హోటల్స్ అన్నీ ఫుల్..! • బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది