'సంఘీ' భావం
Vaartha-Sunday Magazine|February 25, 2024
అవినీతి అధికారులకు శిక్షలు ఏవీ?
'సంఘీ' భావం

ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారికి ఆశించిన మేరకు శిక్షలు పడటం లేదు. అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు ఇలాంటి అధికారులను పట్టుకున్న సమయం లో మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రావడం మినహా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. చట్టంలోని లొసుగులతో అవినీతి అధికారులు ఈ కేసుల నుంచి బయటపడటమే కాకుండా ఏ సీటులో ఉండి అవినీతికి పాల్పడ్డారో అదే సీటుకు తిరిగి నియమిం చబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే స్థానాలు వారికి లభిస్తున్నాయి. ఏసీబీ అధికారులు విధినిర్వ హణలో రెండు రకాల కేసులపై దృష్టి సారిస్తూ ఉంటారు. వలపన్ని పట్టుకునే కేసులు, ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగిన ప్రభుత్వ సిబ్బంది కేసులు ఉంటాయి. ఏదైనా పనికోసం లంచం అడిగి డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని పట్టుకునే కేసులను ట్రాప్ కేసులుగాను, ఏదైనా అధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉంటే ముందుగా కొంత దర్యాప్తు చేసి ఆ తరువాత ఏకకాలంలో అతని కార్యా లయంలోను, ఇంటిలోను, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వివరాలు సేకరించే కేసులను ఆదాయానికి మించి ఆస్తుల కేసులు గా పరిగణిస్తారు. ఏసిబి విభాగం ఏర్పాటుకు 1960 డిసెంబర్లో ఏ 1961 నుంచి అమలులోకి వచ్చింది.సాధారణంగా ఏసీబీ అంటే కేవలం పోలీసు విభాగం వారే ఉంటారని భావిస్తారు.

This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 25, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
Vaartha-Sunday Magazine

ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు

భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది

time-read
3 mins  |
June 09, 2024
పూలు తెస్తే జరిమానా
Vaartha-Sunday Magazine

పూలు తెస్తే జరిమానా

కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా

time-read
1 min  |
June 09, 2024
మ్యాంగో బఫే
Vaartha-Sunday Magazine

మ్యాంగో బఫే

మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.

time-read
1 min  |
June 09, 2024
వాల్మీకి గుహలను చూద్దామా!
Vaartha-Sunday Magazine

వాల్మీకి గుహలను చూద్దామా!

ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..

time-read
1 min  |
June 09, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

వేసవి కేరింతలు

time-read
1 min  |
June 09, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
June 09, 2024
కథ
Vaartha-Sunday Magazine

కథ

తగవు

time-read
1 min  |
June 09, 2024
నయా మాయా దర్పణం
Vaartha-Sunday Magazine

నయా మాయా దర్పణం

కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.

time-read
3 mins  |
June 09, 2024
పెద్దలు రాసిన పిల్లల కథలు
Vaartha-Sunday Magazine

పెద్దలు రాసిన పిల్లల కథలు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 09, 2024
మంచు పర్వతం
Vaartha-Sunday Magazine

మంచు పర్వతం

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024