వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్
3-2-4, కింగ్స్ వే, సికింద్రాబాద్
సెల్స్ : 9885446501/9885449458
ఎస్. వాగ్దేవి - కోదాడ
ప్రశ్న: మేం ముగ్గురం అన్నదమ్ములం. మా ముగ్గురికీ సరిపడా ఇళ్ల స్థలం వుంది. దానికి దక్షిణం వైపు రోడ్డు వుంది. దక్షిణం వైపుకు ముఖ ద్వారం పెట్టి ఇళ్లు కట్టుకోవచ్చా? కొంత మంది మూడు ఇళ్లు కలిసి వుండకూడదు అంటున్నారు. మేం ముగ్గురు కలిసి మూడిళ్లు కట్టుకోవచ్చా? దక్షిణం వైపు ముఖద్వారాలు పెట్టుకోవచ్చా? ముగ్గురిలో పెద్దవాడు ఏ వైపుకు వుండాలి?
జవాబు: మీరు మూడు ఇండ్లు కట్టుకోవడానికి సరిపడా స్థలం వుందంటున్నారు. ఆ స్థలానికి చుట్టూ కాంపౌండ్ గోడలు ప్లాన్ చేసి మధ్యలో మూడు పోర్షన్లు కట్టుకోవచ్చు. ఆ పోర్షన్లని, కాంపౌండు గోడలకి మధ్య తూర్పు కంటే పశ్చిమం; ఉత్తరం కంటే దక్షిణం తక్కువ స్థలాన్ని వదలాలి. దక్షిణ వీధిలోకి దక్షిణ ఆగ్నేయంలో గేటు తెరచి ఆ గేటుని అన్ని పోర్షన్లకి ఉమ్మడి గేటుగా ఉపయోగించే పక్షంలో మూడు పోర్షన్లు కట్టుకోవచ్చు. ఇంటిని పెద్దవాడు. పశ్చిమ సరిహద్దుకు దగ్గరగా, మధ్యముడు మధ్యలో, చిన్నవాడు తూర్పు సరిహద్దుకు దగ్గరగా వుండాలి.
వాస్తు దోషాలున్నాయా?
బి. స్కందన్ - నాయుడుపేట
This story is from the May 05, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 05, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.