డా క్టర్ అబ్దుల్ రషీద్ గొప్ప వైద్యుడు. ఇతని సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం వైద్యరంగంలో చేసిన సేవలకు ఇచ్చే అవార్డును ఇచ్చి సన్మానం చేయాలని ఆ అవార్డును ప్రకటించింది.
ఈ అవార్డును ఢిల్లీలో ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక తేదీని ఖరారు చేసి డాక్టర్ అబ్దుల్ రషీదుకు విషయాన్ని తెలిపారు డాక్టర్ అబ్దుల్ రషీద్ హైదరాబాద్లో ప్రముఖ హాస్పిటల్లో వైద్యసేవలు అందిస్తుంటాడు.
రషీద్ అవార్డు అందుకునే రోజు రానే వస్తుంది. అవార్డు ప్రదానం చేసే కార్యక్రమం సాయంత్రం 4.30 గంటలకు ఉంటుంది. ఇక డాక్టర్ అబ్దుల్ రషీద్ ఆ రోజు తాను చేయాల్సిన డ్యూటీ చేసుకొని హైదరాబాద్ నుండి ఢిల్లీకి విమానంలో వెళ్తుంటాడు. మార్గమధ్యంలో ఎడతెరపిలేని గాలివానతో విమానం ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. దాంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వస్తుంది. నిమిషాలు గడిచిపోతుంటాయి. విమానం నడపడానికి అనుకూలంగా లేకపోవడంతో ఎటూ తోచని పైలట్, ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. కానీ అబ్దుల్ రషీద్ మాత్రం తనకు రావల్సిన అవార్డును సమయానికి వెళ్లి తీసుకోలేకపోతున్నానని మదనపడుతుంటాడు. ఒకవైపు కోపం, మరొక వైపు బాధతో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాడు.
This story is from the December 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.