తె లుగుదనం చిలికే మాటలు ఉన్నా, వాటికి బదులు ఆంగ్ల పదాలు అలవాటుగా వాడటం కారణంగా మనం తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తున్నాం. నాగరికత, జీవన విధానాలు ఆధునికత, నవ్యత కారణంగా అన్నింటికీ తెలుగులో వాడుకకు వినియోగించుకొనే, సమానార్థకాలు లేని మాట నిజమే.
కొన్ని మాటలు మనం దత్తత తీసుకొన్నట్టుగా భాషలో కలుపుకోక తప్పదు. దైనందిన వ్యవహారాల్లో మాతృభాష ఎంతవరకు సామాన్యులు వినియోగించుకోగలుగుతున్నారో అనే విషయంపై భాష మనుగడ, ఆధారపడి వుంటుంది. తల్లి ఉగ్గుపాలతో ఆంగ్లం నేర్పిస్తే, తెలుగు మాటలు నేర్పడానికి బదులు ఆంగ్ల పదాలు ముద్దు ముద్దుగా వల్లె వేయిస్తే తెలుగు కనుమరుగవక తప్పదు. డాడీ, మమ్మీ సంస్కృతి శృతి మించితే తెలుగు పతనం కాక తప్పదు.తెలుగు కనుమరుగు కాకుండా రక్షించుకోవాలనే తపన కొద్ది మందికే ఉంది. చాలా మంది విద్యాధికులైన తల్లిదండ్రులకు అసలు ఆ పట్టింపు లేదు.
ఒకప్పటి పాలకులకు, భాషాభిమానం లేదనడం సరి కాదు. మన కవులకు మన భాషపై అభిమానం లేదనుకోవడం అంతటి దోషమే. అయితే వారు పట్టించుకోకపోవడం వలన మన భాష వ్యవహారంలోకి రాలేదనే మాట చారిత్రక వాస్తవం.
This story is from the May 26, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 26, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు