ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా? ఇలాంటి 'సమస్యలు ప్రమాదకర నిద్ర లేమి రుగ్మత (స్లీప్ అప్నియా) కు కారణ మని తెలుసుకోవాలి. ఆరోగ్య వంతులకు ప్రతి రోజు రాత్రి పూట దాదాపు 7 గంటల గాఢ నిద్ర తప్పక అవసరం అవుతుంది. నిద్ర సరిగ్గా పట్టనపుడు దీర్ఘకా లిక సమస్యగా మారి అకాల మరణాలు కూడా సంభవిస్తాయని వైద్యులు అంటున్నారు. నిద్ర లేమి సమస్యలు వయస్సు, లింగ, జాతి, విద్య లాంటి అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలుస్తున్నది.
నిద్రలేమి రుగ్మత లక్షణాలు
This story is from the November 03, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 03, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
రేపటి పౌరులం
బుజ్జి మేక అదృష్టం
ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.
గుండె పదిలమేనా!
హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.
పాత్రికేయరంగంలో నా అనుభవాలు
సమాజ శ్రేయస్సు, హితం కోసం కలం పట్టిన పత్రికా రచయిత అరుదుగా ఉంటా రు.
ఒక అస్పృశ్యుని యుద్ద గాథ
డా॥వల్లంపట్ల నాగేశ్వరరావు, కె. రాజపద్మలకు ఈ పుస్తకం అంకితం చేసారు రచయిత.
'గుప్పెడు మల్లెలు' విరజిమ్మిన కథా పరిమళాలు
అనువాద ప్రక్రియలో కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత జిల్లేళ్ల బాలాజీ వెలువరించిన ఎనిమిదవ కథాసంపుటి 'గుప్పెడు మల్లెలు'.