ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు. నేడు ఎంద రికో స్ఫూర్తిగా నిలిచారు.ఆమె పేరు కుప్పమ్మ. తమిళనాడు- ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న తిరువళ్లూరు జిల్లాలో కనిపించే రు అనే ఆదివాసి తెగ ఆమెది. నేడు ఎన్నో జాతీయ వేదికల్లో తన గళం వినిపిస్తోంది.
కుప్పమ్మ జీవితంలో ఎదు ర్కొన్న కష్టనష్టాల గురించి ఆమె మాటల్లోనే.. అప్పట్లో నేను ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాఉన్నపళంగా ఓ రోజు బడి మాన్పించేసి 'రేపు నీకు పెళ్లి' అన్నారు. వారం తిరక్కుం డానే నన్ను నా భర్తతో పంపిం చేశారు. ఆయనా, మా అత్తా మామలం దరూ నన్నో రైసు మిల్లులోకి తీసుకెళితే 'మాది ఎంత పెద్ద ఇల్లో' అని మురిసిపో యాను. రాన్రాను అర్థమైంది- వాళ్లందరూ ఆ మిల్లు ఓనరు వద్ద వెట్టి బానిసలుగా ఉంటున్నా రనీ.. పెళ్లితో నేనూ కొత్త బానిసగా అక్కడికి వచ్చానూ అనీ! సంచార తెగగా వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్లం. వ్యవ సాయం తగ్గడంతో మాలో కొందరు రైసుమిల్లుల్లో పనిచేయ సాగారు. మా మామ ఎప్పుడో అలా పనిచేసేచోట గాయపడి వైద్యం కోసం రూ.5వేలు అప్పు తీసుకున్నారట. చక్రవడ్డీతో దాన్ని రూ.20 వేలుగా చేసి ఆ మొత్తం చెల్లించలేకపోవడంతో కుటుంబం మొత్తాన్నీ వెట్టి పనివాళ్లుగా చేసుకున్నాడట.. దాని యజమాని.
లోకం తెలియదు!
This story is from the November 03, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 03, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
రేపటి పౌరులం
బుజ్జి మేక అదృష్టం
ఒక బుజ్జి మేక మంద నుండి విడివడి అడవికి వెళ్ళింది. దానికి నక్క ఎదుర యింది.
గుండె పదిలమేనా!
హార్ట్ ఎటాక్.. ఈ పేరు చెబితేనే జనం వణికిపోతారు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మింగేస్తుందో తెలియదు.
పాత్రికేయరంగంలో నా అనుభవాలు
సమాజ శ్రేయస్సు, హితం కోసం కలం పట్టిన పత్రికా రచయిత అరుదుగా ఉంటా రు.
ఒక అస్పృశ్యుని యుద్ద గాథ
డా॥వల్లంపట్ల నాగేశ్వరరావు, కె. రాజపద్మలకు ఈ పుస్తకం అంకితం చేసారు రచయిత.
'గుప్పెడు మల్లెలు' విరజిమ్మిన కథా పరిమళాలు
అనువాద ప్రక్రియలో కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత జిల్లేళ్ల బాలాజీ వెలువరించిన ఎనిమిదవ కథాసంపుటి 'గుప్పెడు మల్లెలు'.