ఆగకుండా ఆరగించే కమ్మటి వంటకాలు
Grihshobha - Telugu|July 2022
వంటకాల రుచులు చూద్దాం రండీ
ఆగకుండా ఆరగించే కమ్మటి వంటకాలు

డోక్లా

కావలసిన పదార్థాలు : శనగపిండి - 1 కప్పు • రవ్వ - 2 పెద్ద చెంచాలు • చక్కెర - 1 చిన్న చెంచా • తరిగిన షిమ్లా మిర్చి - 1/2 కప్పు • ఈనో ప్యాకెట్ - 1 • ఉప్పు - తగినంత.

డోక్లా పిండి తయారుచేసే పద్ధతి: ఒక బౌల్లో శనగపిండి, రవ్వ కలపాలి. మరో బౌల్లో ఒక కప్పు నీటిలో "/2 చెంచా ఉప్పు, 1 చిన్న చెంచా చక్కెర, సగం నిమ్మకాయ రసం పోసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. దీన్ని మొదటి బౌల్లో వేసి పిండి తయారుచేయండి. పిండిలో ఉండలు లేకుండా బాగా కలియబెట్టాలి. ఇప్పుడు దీనిపై మూత ఉంచి గంటసేపు పక్కన పెట్టండి. దీంతో ఢాకా బాగా తయారవుతుంది.

కావలసిన పదార్థాలు : నీరు - 1 కప్పు • వెజిటబుల్ ఆయిల్ 1 చిన్న చెంచా • చక్కెర - 3 చిన్న చెంచాలు • నిమ్మరసం - 2 పెద్ద చెంచాలు • ఆవాలు - 1 చిన్న చెంచా • కరివేపాకులు - 7-8 • చీల్చిన పచ్చిమిర్చి - 4-5 • ఉప్పు - తగినంత.

తయారుచేసే పద్ధతి : ఒక ప్యాన్ని మీడియం సెగపై ఉంచి ఆయిల్ వేయండి. ఆవాలు, కరివేపాకు వేసి కలపండి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. వేగాక 1 కప్పు నీళ్లతోపాటు ఉప్పు, చక్కెర వేయాలి. ఆగకుండా కలుపుతూ ఉండాలి. చక్కెర బాగా కరిగాక స్టవ్వు ఆపేయండి.

డోక్లా తయారుచేసే పద్ధతి : డోక్లా పిండిని బాగా కలుపుతూ అందులో ఈనో వేయండి. దీన్ని బాగా పొంగేలా కలపండి. తర్వాత అల్యూమినియం మోల్డ్ తీసుకొని అందులో పిండి వేయండి. ఒక వెడల్పు కడాయిలో 3-4 కప్పుల నీళ్లు పోసి అందులో చిన్న స్టాండు పెట్టండి.

దానిమీద అల్యూమినియం మోల్డ్ పెట్టేలా ఉండాలి. స్టవ్వు ఆఫ్ చేయండి. పిండి మగ్గటాన్ని టూత్పేక్ చెక్ చేయండి. అందులో వేసిన టూత్పేక్ సులువుగా వస్తున్నట్లయితే పిండి తయారైనట్లే. లేదంటే ఇంకో 5 నిమిషాలు ఆగాలి. పిండి మగ్గాక మోల్డ్ని కడాయి నుంచి తీసి చల్లార్చండి. డోక్లాని మోల్డ్ నుంచి తీసి ముక్కలు కట్ చేసి ప్లేట్లో పెట్టండి. పై నుంచి డోక్లా సిరప్ వేసి కొన్ని నిమిషాలు ఉంచితే చక్కెర డోక్లాలోని ఇంకిపోతుంది. ఇప్పుడు ఫ్రైడ్ చిల్లీతో గార్నిష్ చేసి వడ్డించండి.

కార్న్ పిజ్జా

Esta historia es de la edición July 2022 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 2022 de Grihshobha - Telugu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - TELUGUVer todo
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 minutos  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 minutos  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 minutos  |
November 2024