చలికాలపు శీతల గాలులు మీ పిల్లల చర్మం నుంచి కోమలత్వాన్ని మాయం చేయకుండా ఉండడానికి ఈ పద్ధతులను అనుసరించండి.
శీ తాకాలంలో చల్లని గాలులు వీచడం మొదలుపెడతాయి. ఈ సమయంలో మీరు పిల్లల మృదువైన చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీని గురించి 'క్యూటిస్ స్కిన్ సొల్యుషన్' చర్మ వ్యాధి నిపుణులు డా. అప్రతిమ్ గోయల్ మాట్లాడుతూ నిజానికి పిల్లల చర్మం పెద్దల చర్మం కంటే 5 రెట్లు సున్నితంగా ఉంటుందని చెప్పారు.
సరైన జాగ్రత్తలు తీసుకుంటే వారిలో రెడ్ నెస్ లేదా ర్యాషెస్ ఏర్పడే అవకాశం ఉండదు. అంతే కాకుండా చలికాలంలో డ్రై స్కిని అదనపు పోషణ అవసరమవుతుంది. ఎందుకంటే పిల్లల చర్మం పెద్దల చర్మం కంటే పల్చగా ఉంటుంది. ఇలాంటప్పుడు చల్లని గాలులు, చలితో వారి చర్మం దెబ్బ తింటుంది.
బయట చలి, ఇంట్లో వేడితో చర్మం డ్రైగా మారి దానిపై ర్యాషెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా చర్మం పొడిగా ఉన్న పిల్లలకు చలి వాతావరణం మరింత ప్రాణాంతకంగా మారుతుంది.
పిల్లల చర్మంపై చలి ప్రభావం
• రెడ్, రఫ్, స్కేలీ బొబ్బలు ఏర్పడటం.
• బుగ్గలు, పిరుదులు, మణికట్టులపై చర్మం డ్రైగా మారడం, పొరలు పొరలుగా మారటం.
• పగిలిన పెదవులు
• ఎగ్జిమా ఏర్పడటం
This story is from the November 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు