TryGOLD- Free

జుట్టు రాలడాన్ని ఇలా ఆపండి
Grihshobha - Telugu|November 2022
మారుతున్న సీజన్ లో జుట్టు రాలడాన్ని, నిర్జీవంగా మారడాన్ని మీరు ఈ విధంగా రక్షించుకోవచ్చు.
- - పారుల్ భట్నాగర్ ●
జుట్టు రాలడాన్ని ఇలా ఆపండి

మారుతున్న సీజన్ లో జుట్టు రాలడాన్ని, నిర్జీవంగా మారడాన్ని మీరు ఈ విధంగా రక్షించుకోవచ్చు.

జు ట్టును ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. ఎందుకంటే ఇది అందాన్ని పెంచుతుంది. కానీ మారుతున్న సీజన్ లో జుట్టు రాలడం, నిర్జీవంగా మారిపోవడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. చాలా సార్లు ఆహారంలో పౌష్టిక తత్వాలు లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, మందులు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కానీ ప్రతి సీజన్లో మన చర్మానికి సంరక్షణ ఎంత అవసరమో మారుతున్న సీజన్లో జుట్టుకి అంత ప్రత్యేక శ్రద్ధ అవసరం.

కాబట్టి జుట్టు సంరక్షణ విషయానికి వస్తే ముందుగా మీరు మీ స్కాల్ప్ టైప్ని గుర్తించి, సరైన షాంపూను ఎంపిక చేయాలి. అప్పుడు జుట్టు అందంగా ఉండడమేగాక దానిపై సీజన్ ప్రభావం కూడా పడదు.

జుట్టును శుభ్రం చేయడం కూడా స్కాల్ప్పై ఆధారపడి ఉంటుంది. మీకు డ్రై స్కాల్ప్ ఉంటే అవసరానికి మించి ఎక్కువగా మీరు జుట్టును కడగటం లేదా మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంటే మీరు వారంలో మూడు సార్లు జుట్టును కడగక పోతే జుట్ట రాలడానికి కారణంగా మారుతుంది. ఇది కాకుండా, మీరు  ఎప్పుడు షాంపూ పెట్టినా జుట్టుకి కండీషనర్ని చేయడం మరచిపోవద్దు. ఎందుకంటే కండీషనర్ దెబ్బతిన్న జుట్టుని రిపేరు చేస్తుంది. స్మూత్గా ఉంచుతుంది.

జుట్టు రాలే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మనం కాస్మెటాలజిస్టు భారతీ తనేజా నుంచి తెలుసుకుందాం.

షాంపూ ఎంపిక

స్కాల్ప్ రకాన్ని బట్టి మీ స్కాల్ప్ ఆయిలీగా ఉందా, పొడిగా ఉందా, సాధారణంగా ఉందా తెలుసుకోవాలి. లేదా స్కాల్ప్పై చుండ్రు సమస్య ఎప్పుడూ ఉంటే, దీన్ని మీరు తెలుసుకుని సరైన షాంపూ ఎంచుకోవడం చాలా అవసరం.ఎందుకంటే తప్పుడు షాంపూ ఎంచుకుంటే అది జుట్టు రాలే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

మీ స్కాల్ప్ ఆయిలీగా ఉంటే మీరు పెప్పర్మెంట్, రోజ్మేరీ, టీట్రీ ఆయిల్ లాంటి ఇంగ్రేడియెంట్స్ ఉన్న షాంపూను ఎంచుకోవాలి.ఎందుకంటే ఇది స్కాల్ప్న శుభ్రం చేయడంతో పాటు జుట్టును రాలనీయకుండా బలంగా తయారుచేస్తుంది. మీరు ఉసిరికాయతో తయారు చేసిన షాంపూ ఎంచుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఉసిరికాయలో విటమిన్ 'సి' ఉంటుంది. ఇది ఆయిల్ను చాలా త్వరగా తొలగిస్తుంది.

డ్రై, నార్మల్ స్కాల్ప్

This story is from the November 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 2022 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
హీనా మర్చెంట్ 1894
Grihshobha - Telugu

హీనా మర్చెంట్ 1894

'ఎదురైన సమస్యలన్నీ సమర్థవంతంగా పరిష్కరిస్తూ తమ ఇంగువ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించారు'

time-read
3 mins  |
March 2025
ప్రజలను దోచుకోవటమే వ్యాపారం
Grihshobha - Telugu

ప్రజలను దోచుకోవటమే వ్యాపారం

చిరిగిన నోట్లు ప్రతి ఒక్కరికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి

time-read
1 min  |
March 2025
భర్తలు భరించాల్సిన గరళం... తప్పదు
Grihshobha - Telugu

భర్తలు భరించాల్సిన గరళం... తప్పదు

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఒకవేళ వివాహం రద్దు కాకపోతే ఒక స్త్రీకి మరొక పురుషుడితో పిల్లలు కన్నా ఆ పిల్లలను భర్త పిల్లలుగా పరిగణిస్తారు.

time-read
1 min  |
March 2025
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

పని గంటలు పెంచాలి

time-read
1 min  |
March 2025
అదే రీతి
Grihshobha - Telugu

అదే రీతి

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అన్ని దేశాల్లో ఇలాంటి వాతావరణమే నెలకొంది.

time-read
1 min  |
March 2025
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

ఇదొక పిచ్చి

time-read
1 min  |
March 2025
తనివితీరా చూడండి
Grihshobha - Telugu

తనివితీరా చూడండి

తనివితీరా చూడండి

time-read
1 min  |
March 2025
గతాన్ని ఆస్వాదించండి
Grihshobha - Telugu

గతాన్ని ఆస్వాదించండి

పాతకాలం నాటి సముద్రపు దొంగల జ్ఞాపకార్థం, వారి వారసులు ఇప్పటికీ తమ పూర్వీకుల గొప్ప పనిని గుర్తు చేసుకోవడానికి అమెరికా, యూరప్ లో 'పైరేట్ పరేడ్' ను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

time-read
1 min  |
March 2025
పేదలు కూడా మనుషులే
Grihshobha - Telugu

పేదలు కూడా మనుషులే

అమెరికాలో నేటికీ చాలా మందికి చెక్కతో కట్టిన ఇళ్లు ఉన్నాయి.

time-read
1 min  |
March 2025
ఫ్యాషన్ ట్రెండ్
Grihshobha - Telugu

ఫ్యాషన్ ట్రెండ్

ఈ దుస్తులు మీకు సాధారణంగానే అనిపించవచ్చు. కానీ గోల్ఫ్ ఆడేవారికివి ప్రత్యేకమైనవి.

time-read
1 min  |
March 2025

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more