Vaartha Hyderabad - October 08, 2024
Vaartha Hyderabad - October 08, 2024
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Vaartha Hyderabad ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99 $49.99
$4/ay
Sadece abone ol Vaartha Hyderabad
Bu konuda
October 08, 2024
ఇక చెరువులకు పూర్తి భద్రత
ఎఫ్ఎల్, బఫర్ జోన్ల ల నిర్ధారణ చెరువులకు పూర్వ వైభవం తెస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
1 min
అంతరిక్షం నుంచే సునీత ఓటు
నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధం అయింది.
1 min
మెడిసిన్లో ఇద్దరికి నోబెల్
అత్యున్నత పురస్కారానికి ఎంపికైన అమెరికన్ శాస్త్రజ్ఞులు
1 min
ఆటపాటల బతుకమ్మ
పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క
1 min
వైద్యురాలి కేసులో సంజయ్య్ ప్రధాన నిందితుడు
కోల్ కత్తా వైద్యురాలిని ప్రధాన నిందితుడు సంజయ్య్ అత్యాచారం చేసి హత్యచేసాడని సిబిఐ తన ఛార్జిషీటులో వెల్లడించింది.
1 min
'భూమిస్తే ఉద్యోగం' కేసులో లాలూప్రసాద్, ఇద్దరు కుమారులకు బెయిల్
కేంద్ర రైల్వేమంత్రిగా పనిచేసిన కాలంలో భూమిస్తే రైల్వేలో ఉద్యోగం పేరిట నడిచిన కుంభకోణంలో ఆర్జేడీ అదినేత లాలూప్రసాద్ యాదవ్ ఆయన కుమారులు తేజస్వియాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరుచేసింది.
1 min
12 గంటల సెర్చ్ ఆపరేషన్..అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు
కర్ణాటకలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బిఎం ముంతాజ్ అలీ (52) శవమై తేలారు. నిన్నటి నుంచి దాదాపు 12 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు సోమవారం అతడి మృతదేహాన్ని గుర్తించారు.
1 min
ఆర్ఎంపి సంజీవ్ ఆరోరా ఇంట్లో ఇడి సోదాలు
ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన మరో పార్లమెంటుసభ్యుని ఇంటిపై ఈడీ అధికారులు దాడులునిర్వహించారు.
1 min
చెన్నై ఎయిరో మరణాలకు తొక్కిసలాట కారణం కాదు: డిఎంకె
తమిళనాడులోని మెరీనా బీచ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వైమానిక దళ ఎయిరోలో చోటుచేసుకున్న విషాదంలో అయిదుగురు మృతి చెందారు.
1 min
యేడాదిలో ఇజ్రాయెల్పైకి 26వేల రాకెట్ దాడులు
కీలక డేటా వెల్లడించిన ఐడిఎఫ్
1 min
'గరా'పై పాట రాసిన ప్రధాని మోడీ
దసరా పర్వదినాల సందర్భంగా గర్భానృత్యంపై ప్రధాని మోడీ ప్రత్యేకమైన పాటను రాశారు.
1 min
'కల్పవృక్షం'పై కోనేటిరాయుడు
కలి యుగవైకుంఠం ఏడు కొండ లపై కన్నుల పండువగా జరుగుతున్న శ్రీవేంకటే శ్వరుని వార్షిక బ్రహ్మో త్సవాలలో నాల్గవరోజు సోమవారం ఉదయం వేణు గోపాలస్వామి అలంకా రంలో శ్రీ మలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలసి కల్పవృక్షవాహనాన్ని అధిరో హించారు.
1 min
గరుడసేవకు చెన్నై గొడుగులు రాక
తొమ్మిది గొడుగులు సమర్పించిన ట్రస్టీ
1 min
కొల్హాపూర్ దళిత కుటుంబం కిచెన్లో రాహుల్గాంధీ
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఒకదళిత కుటుంబంతో ముచ్చటించారు.
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Yayıncı: AGA Publications Ltd
kategori: Newspaper
Dil: Telugu
Sıklık: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital