Suryaa Telangana - November 26, 2024
Suryaa Telangana - November 26, 2024
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Suryaa Telangana ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99
$8/ay
Sadece abone ol Suryaa Telangana
Bu konuda
November 26, 2024
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
మార్కెట్లపై మహారాష్ట్ర ఎఫెక్ట్స్ 80 వేలు దాటిన సెన్సెక్స్
1 min
కస్టడీలో ఉన్న రఘురామరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం
నరసావురం మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృ ఎష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయాలు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
1 min
సీఎంకు షర్మిల లేఖ
దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ మన దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ధ్వజమెత్తారు
1 min
డా.పి.వి.జి. రాజు ఆధ్యాత్మిక పురస్కారం అందుకోవడం నా అదృష్టం
రాజు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సందర్భంగా ట్రావన్ కోర్ మహారాణి, కవయిత్రి, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.అశ్వతి తిరుణాల్ గౌరీ లక్ష్మీ బాయి గారికి డా.పి.వి.జి రాజు ఆధ్యాత్మిక పురస్కారాన్ని అశోక్ గజపతి రాజు, జస్టిస్ .డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు. పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ లు ప్రదానం చేశారు.
1 min
రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారంభం
• రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
2 mins
హామీలు నెరవేర్చడంలో కూటమి విఫలం
ప్రజా సమస్యలపై ప్రత్యేక దౄ ఎష్టి సాధించడమే వైకాపా లక్ష్యమని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.
1 min
నన్ను ధారుణంగా చిత్రవధ చేశారు- రఘు రామకృష్ణం రాజు
తన కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రఘురామ కౄఎష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు.
1 min
ప్రతి ఇళ్లూ సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి
• సోలార్ విద్యుత్ ఉత్పత్తితో వినియోగదారుడు అదనంగా ఆదాయం పొందే అవకాశం
3 mins
భారతీయ కుటుంబ వ్యవస్థ నేటి తరం తెలుసుకోవాలి
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకో వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అన్నారు.
1 min
శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు
శ్రీశైలం హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు దౄఎష్టిపెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
1 min
త్వరలో రేషన్ కార్డులు అందజేస్తాం
• కాళేశ్వరం నీటి చుక్క వాడకుండానే పెద్ద ఎత్తున వరి పంట పండించాం
1 min
ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ చీఫ్ అసహనం
• ఫీల్డ్ లో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను సంతకాలు చేసుకున్న కమిషన్
1 min
దక్షిణాసియా టూర్కు బ్రిటన్ రాజు దంపతులు
ఆతిథ్యం ఇవ్వనున్న ప్రధాని మోడీ!
1 min
దావూద్ బెదిరింపుల వల్లే దేశాన్ని వీడా
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ
1 min
Suryaa Telangana Newspaper Description:
Yayıncı: Aditya broadcasting Pvt Ltd
kategori: Newspaper
Dil: Telugu
Sıklık: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital