Heartfulness Magazine Telugu - June 2023
Bu konuda
జూన్ నేలలో అంతర్జాతీయ యోగ దినోత్సవం అయిన 21 జూన్ 2023 నాటికి శిఖరాగ్ర స్థాయికి చేరుకోగా,హార్ట్ ఫుల్ నెస్ కుటుంబం అంతా యోగ విధానానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక వేడుకగా జరుపుకుంటుంది. యోగ విధానం అందరికోసం. యువత, వృద్ధులు; అర్హులు, అర్హులుకానివారు; ధనికులు, పేదవారు; ఇంకా అన్ని సంస్కృతులు, వర్గాలకు చెందినవారికోసం ఉన్నది యోగ విధానం. మనకోసం ముందుకు వచ్చిన రచయితలు, లలితకళల్లో ఆరితేరినవారు, ఊపిరి తీసుకోవడం, చలనం, ధ్యానించడం వంటి ప్రక్రియలతో పాటు ఆయుర్వేదం, మానసిక సంక్షేమం వంటి అనుబంధమైన అంశాలను మనతో పంచుకుంటూ వీటిని మనకోసం సులభతరం చేస్తున్నారు. మన మనుగడ నాణ్యతను పెంచుకోడానికి మనం వేసే తప్పటడుగులు కూడా ఎంతో సహకరిస్తాయని తెలియజేస్తున్నారు.
Heartfulness Magazine Telugu Description:
Yayıncı: Sahaj Marg Spirituality Foundation
kategori: Religious & Spiritual
Dil: Telugu
Sıklık: Monthly
Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.
We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital