Heartfulness Magazine Telugu - January 2024Add to Favorites

Heartfulness Magazine Telugu - January 2024Add to Favorites

Subscribe to Heartfulness Magazine Telugu

Hediye Heartfulness Magazine Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

హార్ట్‌ఫుల్‌నెస్ తెలుగు మేగజైన్ టీమ్ అంతటి నుండి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
ప్రస్తుత మన ప్రపంచ పరిస్థితినుండి నిజమైన, స్పష్టమైన మార్పు అవసరం అనే జ్ఞానం అయితే కలిగింది. భూగోళం అంతటికీ చెందిన పౌరులుగా, మన కో సం, ఇతరుల కోసం, భావితరాల కోసం భాద్యత వహించడం ఈ జ్ఞానం నుండే లభిస్తుంది.
2024 లో ఈ ఎరుకను బాధ్యతాయుతమైన, కరుణా పూరితమైన చర్యగా మార్చే ఉద్దేశంతో మా ప్రయత్నంలో మీరూ జత కలవాలని ఆహ్వానిస్తున్నాం. మరింత శాంతియుతంగా, మనమంతా ఒక్కటిగా మనగలిగే మానవ జాతిగా అవతరించడానికి అనువైన హృదయపూర్వకమైన పరిష్కారాలను గళం విప్పి తమ తమ అసలుసిసలైన రచనలను పంపగలరని ఆశిస్తున్నాం.
ఈ నెల పూజ్య దాజీ, హెదర్ మేసన్, సత్ వీర్ సింగ్ ఖల్సా, ఐజక్ కె. అడిజెస్, జాష్ బుల్రిస్, సారా బబ్బర్, అనీష్ద వే, స్టనిస్లస్ లుజుగి, ఎలిజబెత్ డెన్లీ, మైకెల్ హెచ్. రిచర్డ్-సన్, ఎరిన్ షల్జ్, నొయల్ స్టెర్న్ చెప్పేవి విందాం. ఈ కొత్త సంవత్సరంలోనికి ఆశావహంగానే మనం అడుగు పెడదాం! మీ అందరితో కలిసి దీనిని ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

నేలమీద స్థిరపడదాం

పూజ్య దాజీ మిమ్ములను, ఆనందం, స్పష్టమైన కేంద్రీకరణకు సహకరించే రెండు సామాన్యమైన అభ్యాస ప్రక్రియలతో కొత్త సంవత్సరాన్ని ఆరంభించ మంటున్నారు. 2024 ఉదయిస్తుండగానే, వాటిని మీ ముందుకు తీసుకువస్తాయి అని సూచిస్తున్నారు.

నేలమీద స్థిరపడదాం

2 mins

మూలాలకు తిరిగి వెళదాం

\"ప్రాథమికాలకు తిరిగి వెళ్ళడం\" అనే భావనను లోతుగా పరిశీలించే క్రమంలో ఈ భూగ్రహంపై ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులకు ఆలంబన ఇవ్వగల కొన్ని సులభమైన మార్గాలను మనకు అందిస్తారు ఎలిజబెత్ డెన్లీ.

మూలాలకు తిరిగి వెళదాం

3 mins

మనోదేహ సంబంధం

యోగ పరిశోధనలను ప్రోత్సహించేందుకు 'అంతర్జాతీయ యోగా థెరపిస్ట్ ల సంఘం’లో ‘సింపోజియమ్ ఆన్ యోగా రీసర్చ్' నిపుణుల వార్షిక సదస్సుకు సైంటిఫిక్ డైరెక్టరుగా ఆ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు.

మనోదేహ సంబంధం

8 mins

మీతోపాటు ప్రపంచం మారుతుంది

మీతోపాటు ప్రపంచం మారుతుంది

మీతోపాటు ప్రపంచం మారుతుంది

5 mins

సమస్యా పరిష్కారం

డా.ఐజక్ అడిజెస్ ‘ప్రదర్శన చికిత్స' అనే ప్రక్రియ పైన ప్రయోగాలు చేస్తారు.

సమస్యా పరిష్కారం

2 mins

నిద్రలేమి - దయ్యం మేల్కొలుపు

స్టనిస్ లజుగి నిద్రకు సంబంధించిన ఆరోగ్య రక్షణలో చాలా స్పష్టమైన పరిశోధనల ఫలితాలను గురించి తెలియచేస్తూ; రాత్రి వేళ విశ్రాంతికరమైన నిద్ర ఎందుకంత ముఖ్యమో వివరిస్తారు.

నిద్రలేమి - దయ్యం మేల్కొలుపు

5 mins

బాంధవ్యాలు

బాంధవ్యాలు

బాంధవ్యాలు

1 min

శిశువు భవిత

అనీష్ దవే, పిల్లల పెంపకం గురించి మరియు పిల్లలు తమ స్వంత విధిని రూపొందించుకోడానికి పునాది వేయడంలో తల్లిదండ్రుల బాధ్యతను గురించి ఈ వ్యాసంలో వివరించారు.

శిశువు భవిత

2 mins

Heartfulness Magazine Telugu dergisindeki tüm hikayeleri okuyun

Heartfulness Magazine Telugu Description:

YayıncıSahaj Marg Spirituality Foundation

kategoriReligious & Spiritual

DilTelugu

SıklıkMonthly

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital