భగవంతుని శరణు వేడి సాధన చేసే వారికి భగవంతుడు మంచి గతి కలుగ చేస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి. భగవద్గీతలో స్వయంగా శ్రీ కృష్ణ పర మాత్మ కూడా ఆ విషయాన్ని పలుమార్లు చెప్పారు.అయితే మంచి వాళ్ళు, పుణ్యాత్ములు భగవంతుని సేవించి తరించిపోవచ్చు. కానీ దుర్మార్గుడు, దురా చారి అయిన మనుష్యుడు భగవంతుని శరణు వేడితే ఏమైనా ప్రయోజనం పొందుతాడా అని ఒక సందేహం కలుగుతుంది.
లోకంలో సన్మార్గుల కంటే దారి తప్పి చరించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలాంట ప్పుడు ఆ ఎక్కువ మంది భగవంతుడు మా గురించి ఏమి చెప్పారు? మేము కూడా తరించే విధంగా మాకు కూడా ఏమైనా బోధించారా అని సందేహపడుతుంటారు.
అనన్య భక్తితో భగవంతుని శరణు వేడితే అటువంటి వారికి కూడా, భగవంతుడు తనను పొందే అవకాశాన్ని ఇస్తాడు. వదలక రామ మంత్రం చేసిన వేటగాడు వాల్మీకి, త్ముడుగా మారాడు. అలాగే ఎందరో తమ దురా చారాలని వదిలి భగవంతుని అనన్య భక్తితో సేవించి సద్గతిని పొందారు.
Bu hikaye Sahari dergisinin Sahari 14-07-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Sahari dergisinin Sahari 14-07-2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రూపాయి అంతర్జాతీయీకరణ
భారత్ నామమాత్రపు GDP ద్వారా ప్రపం చంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కొనుగోలు శక్తి సమానత్వం ద్వారా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.
రామాయణం నుండి యువతకు విలువలు విజయసూత్రాలు
వనవాసానికి వెళ్ళిన సీతారామలక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించినప్పుడు వికృత రూపంతో, భారీ కాయంతో ఉన్న విరాధుడు వారిని అడ్డగించాడు.
నా భక్తుడు చెడడు
భగవంతుని శరణు వేడి సాధన చేసే వారికి భగవంతుడు మంచి గతి కలుగ చేస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి.
సంఘీ దేవాలయం, హైదరాబాద్
హైదరాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో 'పరమానంద గిరి' అనే కొండపై ఉన్న సంఘీ దేవాలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి.
సూపర్ ప్లాంట్స్ సక్యూలెంట్స్
ఇంటికి పచ్చదనాన్ని, కంటికి హాయిని అందించే మొక్కలు పెంచుకోవాలనే అభిరుచి చాలామందిలో ఉంటుంది. అయితే మొక్కలు పెంచుకోవడానికి అనువైన స్థలం ఉండాలని, వాటికి సంరక్షణ చెయ్యడానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటూ ఉంటాము.
మాజిక్ ఏది??
కర్ణాటకలో ఏ తెలుగు సినిమా రిలీజైనా హంగామా ఉంటుంది. కానీ తమిళనాడు, కేరళ, అలాగే నార్త్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ ప్రభావం అనుకున్నంతగా కనిపించడం లేదు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.
ఈ నెల పండుగలు ఆచరణ
ఏప్రిల్ నెల 1 వతేదీ వరకు శ్రీ సర్వధారి నామ సంవత్సరం. 2 వతేది నుంచి శ్రీ శుభ కృత్ నామ సంవత్సరం ఏప్రిల్ నెల 1 వతేదీ వరకు ఫాల్గుణ మాసం. 2 వతేది నుంచి చైత్ర మాసం ఏప్రిల్ నెల 1 వతేదీ వరకు శిశిర ఋతువు. 2 వతేది నుంచి వసంత ఋతువు.
'డీజే' రీమేక్
దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ హీరో పెద్దా మల్తోత్రా లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనుందట. హిందీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
లోహ గఢ్
అనేక రాజవంశాలు పాలించిన కోట ఇది.శాతవాహన, చాళుక్య, రాష్ట్ర కూట, యాదవ, బహమనీ, నిజామ్, మొగల్, మరాఠా రాజులు పాలించారు.
బాలకార్మికులు
ఆ బాల్యాన్ని పలకరిస్తే మచ్చుకైనా లేవు అల్లరి కధలు ముసిరేసిన ఆకలి తలు తప్ప!