Denemek ALTIN - Özgür
పంజా విసిరిన ఉగ్రవాదం విలపించిన కాశ్మీరం
Suryaa Sunday
|April 27, 2025
రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్ క్రమేపీ తెరిపిన పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.
రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్ క్రమేపీ తెరిపిన పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.
కశ్మీర్ లోయలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంతలోనే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. పర్యాటకులే లక్ష్యంగా పహల్గాంలో భయానక దాడికి తెగబడ్డారు.అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో, సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది.
భారత్ ను ఇబ్బందులు పెడుతున్న ఉగ్రవాదుల మదమణిచే చర్యకు భారత్ పూనుకుంటుందా? అందమైన కాశ్మీరం ఆనందంలో మునిగి తేలుతుండగా,ప్రకృతి పారవశ్యంలో పర్యాటకులు ఆనంద డోలికల్లో విహరిస్తుండగా మానవత్వం మచ్చుకైనా కానరాని ముష్కరుల తూటాలకు పలువురు మృత్యువు ఒడికి చేరారు. అమాయకుల రుధిరంతో పచ్చని పహల్గాం ఎరుపెక్కింది. అమర్ నాథ్ యాత్రకు శ్రీకారం పలుకుతున్న కాశ్మీర్లోని పహల్గామ్ పేరొందిన పర్యాటక కేంద్రం.ఇదొక హిల్ స్టేషన్. పహల్గాం బైసరన్ లోయ స్విట్జర్లాండ్ కు ప్రతిరూపంగా పేర్కొంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో మదిని పులకరింప చేసే అందమైన పర్యాటక ప్రాంతం ముష్కరులు నరమేథంతో మూగబోయింది. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆక్రందనలు మిన్నంటాయి. క్షతగాత్రుల దేహాలు రక్తంతో తడిసిపోయాయి. బైసరన్ లోయలో అందమైన ప్రకృతి అలజడికి లోనై విలపించింది. సైనికుల దుస్తుల మాటున పొంచి ఉన్న మృత్యువును గమనించలేని పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓలలాడుతుండగా ఓర్వలేని ఉగ్రమూక పంజా విసిరి, 28 మంది పర్యాటకులను కర్కశంగా బలితీసుకుంది. దొంగే అన్నట్టుగా... ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, భారత్ గత 77 సంవత్సరాలుగా అనునిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్ ప్రేరిత ఉగ్రవాదం పై ప్రపంచం దృష్టి సారించక పోవడమే ఈ నర మేథానికి కారణం.Bu hikaye Suryaa Sunday dergisinin April 27, 2025 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Suryaa Sunday'den DAHA FAZLA HİKAYE
Suryaa Sunday
పల్లిచట్టంది
పల్లిచట్టంబి బాక్సాఫీస్ వద్ద గిన్నెలు పగలగొట్టాడా? లేక పాత చింతకాయ పచ్చడిలా మిగిలిపోయాడా? రివ్యూలో చూద్దాం!
1 min
April 19, 2026
Suryaa Sunday
స్వాతి
స్వాతి
1 min
April 19, 2026
Suryaa Sunday
'బ్యాడ్ బాయ్ కార్తీక్'
బ్యాడ్ బాయ్ కార్తీక్' పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
1 mins
April 19, 2026
Suryaa Sunday
శుద్ధి చేసిన పదార్థాల నుండి దూరం కావద్దు
భారతదేశ ప్యాకేజ్డ్ ఆహార పరిశ్రమ చాలా కాలంగా ధాన్యాలు, చక్కెరల శుద్ధి, మరియు భారీ ఉత్పత్తి, ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యం, స్థిరత్వం కోసం రూపొందించిన ప్రక్రియలపై ఆధారపడి ఉంది.
2 mins
April 19, 2026
Suryaa Sunday
ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
19.4.2026 నుంచి 25.4.2026 వరకు
4 mins
April 19, 2026
Suryaa Sunday
యువతలో పెరుగుతున్న కాలేయ వ్యాధి
పెరుగుతున్నప్పటికీ, తగినంతగా గుర్తించబడని కాలేయ ఆరోగ్య సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొంటోంది.
2 mins
April 19, 2026
Suryaa Sunday
పరీక్షా ఫలితాలతో పరేషాన్ ఎందుకు?
విద్యార్థుల జీవితాల్లో ఇంటర్మీడియట్ అనేది ఒక వారధి లాంటిది.
5 mins
April 19, 2026
Suryaa Sunday
సంకల్పం మరియు వికల్పం - మనస్సు జం బుద్ధి
నిత్య జీవితంలో మనం ప్రతి రోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం చిన్నవి, పెద్దవి, జీవితాన్ని మార్చేవి.
2 mins
April 19, 2026
Suryaa Sunday
'పాపం ప్రతాప్'
అనగానే మన ఇంట్లో మనిషిలాంటి కంటెంట్ వస్తుందని ఆశిస్తాం. కానీ 'పాపం ప్రతాప్ ' చూశాక, ఆ నమ్మకం కాస్త నీరుగారిందనే చెప్పాలి.
1 min
April 19, 2026
Suryaa Sunday
వేసవి తాపం సైలెంట్ గ్యాస్ట్రిక్ పెరుగుదలకు కారణం
హైదరాబాద్ నగరం అస్థిరమైన వేసవి కాలంతో సతమతమవుతోంది.
2 mins
April 19, 2026
Listen
Translate
Change font size

