CATEGORIES
Kategoriler
Gazeteler

తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
మంత్రి పదవిపై పలువురి ఆశావహుల ఆశలు మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనని చర్చలు

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాజధాని నిర్మాణంలో ఆలస్యం
ఇంతవరకు రాజధానిలేని రాష్ట్రంగా ఏపీ అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ

క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు గుల్ల
ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఆత్మహత్య పరిష్కారం కాదన్న సజ్జన్నార్

ఈనెల 27న అంబేద్కర్ విగ్రహావిష్కరణ
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం కమలాపూర్ గ్రామంలో ఈనెల 27న గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించనున్నమని నారాయణఖే డివిజన్ బీమ్ ఆర్మీ అధ్యక్షులు అనుముల తుకారం మంగళవారం తెలిపారు.

మంజీర నదిలో ఓవర్ లోడ్ల ఇసుక జాతర
• ఈ ఓవర్ లోడ్ వెనుక క్వారీ నిర్వహుకుల ప్రమేయం ఏమైనా ఉందా? • నిఘలేమితో ఓవర్ లోడ్తో టన్నుల కొద్దీ అక్రమ ఇసుక రవాణా

పెట్రో ధరలపై పన్ను తగ్గింపు ఏమయ్యింది
కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల

భక్తుల పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపుల బీభత్సం.. అధికారుల నిర్లక్ష్యం
= అయితే, ఇటీవలి కాలంలో ఈ పవిత్రతను మసకబార్చే విధంగా బెల్ట్ షాపులు పెచ్చరిల్లిన వ్యాపారం భక్తులకు తలనొప్పిగా మారింది = బెల్ట్ షాపుల దందా - భక్తులపై భారీ దోపిడీ

విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం
రిక్రూట్మెంట్లు పెరిగినా..డ్రాపౌట్స్ పెరగడమేమిటి ప్రభుత్వ తీరును నిలదీసిన బిజెపి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐటి బిల్లు
సెలెక్ట్ కమిటీ ముందుకు నివేదిక • ప్రసాదాలపై జిఎస్టీ ఎత్తివేత • ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ వెల్లడి

అసెంబ్లీకి ముట్టడికి న్యాయవాదులు
అడ్డుకున్న పోలీసులు

యువత ఆన్లైన్ బెట్టింగుకు అలవాటు పడొద్దు
విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్ గేమింగ్ యాప్ లక అలవాటు

ప్రభుత్వ ఫారెస్ట్ భూములలో సాగులో ఉన్న పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి
ప్రజల సమస్యలు పట్టించుకోవాలి మోమిన్ పెట్ తాసిల్దార్ మనోహర్ చక్రవర్తికి వినతి పత్రం అందజేత

గీతంలో ఈనెల 27న ప్రతిష్టాత్మక టెన్ఎక్స్
హాజరు కానున్న మాజీ మంత్రి పళ్లంరాజు, సౌరబ్ శుక్లా, అటికా, రథిన్ రాయ్, సుబ్బు

రాజ్యాంగ పరిరక్షణ కోసం జన చైతన్య యాత్ర
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి

నీటి ప్రాముఖ్యత, హైడ్రోజన్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్పై సదస్సు
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హైడ్రోనెక్స్ 2025, అయాన్ ఎక్స్ఛేంజ్, ది మోడరన్ లివింగ్

ఎస్సీల్లో బుడగజంగం కులం చేరిక
ఎసి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కేంద్రానికి నివేదిక దళితులకు పెద్దపీట వేసిన ఘనత టిడిపిదన్న బాబు

ఉగాదికి పేదలకు సన్న బియ్యం
• లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
10 వ తరగతి విద్యార్థులకు ముఖ్య సూచనలు
10 వ తరగతి విద్యార్థులకు ముఖ్య సూచనలు

ఏప్రిల్ 4 నుంచి అమరావతి చిత్ర కళా వీధి
పోస్టర్ ఆవిష్కరించిన డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్

ప్రజాప్రతినిధుల సాంస్కృతిక ప్రదర్శన
ఆకట్టుకున్న రఘురామ దుర్యోధన పాత్ర

అశోక్లాండ్ రాకతో 600మందికి ఉద్యోగాలు
మలిదశలో మరో 1200మందికి అవకాశం

ఉన్నత విద్య మండలి మాజీ చైర్మన్ రిక్క లింబాద్రి భూటాన్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఉన్నంత విద్యా మండలి మాజీ చైర్మన్ మరియు టియుడబ్ల్యూజే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ భూటాన్ లో పర్యటిస్తున్నారు.

అన్ని వర్గాలకు సమన్యాయం చేసే బడ్జెట్
డిసిసి ఉపాధ్యక్షుడు ఎండి. ముల్తానీ

రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల పై నిర్లక్ష్యమేల
161 జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులు ఉన్న చెట్లపై.. సంబంధిత నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేక ఎండిపోతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

పట్టింది 90 టన్నులు నిన్న చూయించింది 50 టన్నులు
పట్టుకున్నవి మూడు లారీలు చూయించింది రెండు లారీలు మళ్లీ బుధవారం నాడు ఒక లారీ నిన్ననే పట్టుబడిందని చూపించిన అధికారులు అసలు ఏం జరుగుతోంది.

నేటి నుంచి రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు
మూడు విభాగాలుగా జీవిత చరిత్ర

మట్టి స్నానానికి విశేష స్పందన
పతంజలి యోగ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి స్నానాలు
అమరావతికి వచ్చేందుకు బిట్స్ సిద్ధం
• మాదక ద్రవ్యాల నివారణకు చైతన్యం తీసుకువస్తున్నాం

గూడెం వారి వివాహ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
పటాన్ చేరు,స్నేహిత ఎక్స్ ప్రెస్: పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సంతోష్ రెడ్డి వివాహ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

మెదక్ ఎక్సైజ్ డిటిఎఫ్ టాస్క్ ఫోర్స్ సీఐగా గోపాల్ నాయక్
ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐగా గోపాల్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు.