![శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి](https://cdn.magzter.com/1660368384/1713238080/articles/HtXSAfs-B1713262637146/1713263565275.jpg)
తాండూరు, స్నేహిత ఎక్స్ ప్రెస్: యాలాల్ మండల జుంటుపల్లి గ్రామ చివరలో దట్టమైన అడవి ప్రాంతంలో కొండపై వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) తేది మంగళవారం ఉ"10:15 నిలకు ధ్వజారోహణం, ఆ రాత్రి 10:15 నిలకు ఎదుర్కోలు తేది 17-04-2024 బుధవారం ఉ "11:31నిలకు శ్రీవారి కల్యాణోత్సవం రాత్రి 9:55నిలకు విమాన రథోత్సవం 18-04-2024 గురువారం మధ్యాహ్నం 3:35నిలకు పెరుగు బసంతం వసంతోత్సవం శేషవాహన సేవ తేది 19-04-2024 శుక్రవారం ఉ"10:25 నిలకు శ్రీ మహాలక్ష్మి పూజ హరికథ కాలక్షేపం అన్నదానం తర్వాత ఉత్సవ సమాప్తి జరుగుతోందని దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త హన్మంత్ రావు దేశ్ ముఖ్ దేవాలయ ఏఈ కే. బాలరాజు తెలిపారు.
ఈ ఆలయం తాండూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో కొడంగల్ వెళ్లే మార్గంలో జుంటుగిరిలపై 800 సంవత్సరాల క్రితం వెలసినట్లు సమాచారం. అప్పటి ఈ ప్రాంతం దట్టమైన అభయ అరణ్యం ఉండేది. ఈ అరణ్య ప్రాంతానికి యాదవ వంశమున జన్మించిన ఇద్దరూ అన్నదమ్ములు వెంకట ఉద్దండరావ్ కృష్ణ, ఉద్దండరావు గోవుల కాపరులుగా ఉంటూ తమ గో మందలతో పాటు తరచూ ఈ ప్రాంతానికి వేటకై వచ్చేవారు. అయితే ఒక రోజు ఆ అడవి ప్రాంతంలో తమ గోవులు తప్పిపోవడంతో వేటలో సైతం విఫలం కావడం సకాలంలో గోవులు దొరకకపోవడంతో వంటి పరిమాణాల వల్ల ఆరోజు రాత్రికి అడవి ప్రాంతంలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
Bu hikaye Express Telugu Daily dergisinin April 16, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Express Telugu Daily dergisinin April 16, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం 19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/dwFoeodqa1739543555211/1739543624317.jpg)
19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
కెసిఆర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే అవకాశం
![బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఊరుకోం బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఊరుకోం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/vMyjJKTN01739540791055/1739543017869.jpg)
బిసి జాబితాలో ముస్లింలను చేరిస్తే ఊరుకోం
42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే బండి సంజయ్ డిమాండ్
![అమెరికా చేరుకున్న ప్రధాని మోడి అమెరికా చేరుకున్న ప్రధాని మోడి](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/KrtwCbosM1739539835752/1739540043540.jpg)
అమెరికా చేరుకున్న ప్రధాని మోడి
• రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తదితరుల స్వాగతం • ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్తో చర్చలు
బిఆర్ఎస్ పాలనలో యువతను మత్తులో ముంచారు
కెటిఆర్, సంతోష్ కనుసన్నల్లో ఫామ్ హౌజ్ దందాలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు
![స్వరాష్ట్రంలో రైతులకు వేధింపులు స్వరాష్ట్రంలో రైతులకు వేధింపులు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/U0j2xFsuc1739543474229/1739543551898.jpg)
స్వరాష్ట్రంలో రైతులకు వేధింపులు
ఎకే వేదికగా బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్ మండిపాటు
![తీర్పులకు.. భేటీలకు సంబంధం ఉండదు తీర్పులకు.. భేటీలకు సంబంధం ఉండదు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/CKJjvIAx21739543152779/1739543466291.jpg)
తీర్పులకు.. భేటీలకు సంబంధం ఉండదు
తీర్పుల్లో రాజకీయ జోక్యాలపై మాజీ సిఐ ఖండన
![సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/cGlRjUzYr1739539780178/1739539834773.jpg)
సినిమా థియేటర్లలోకి పిల్లల ప్రవేశం
సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో సవాల్
![బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/1UM5yDdLK1739540486863/1739540617211.jpg)
బిసి రిజర్వేషన్లపై చేతులు దులుపుకుంటే కుదరదు
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్లో గూగుల్ ఎఐ సెంటర్ ఏర్పాటు
సిఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంవోయూ
![మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారు మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారు](https://reseuro.magzter.com/100x125/articles/27383/1994390/YQfIR-FEY1739540043865/1739540312556.jpg)
మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారు
తెలంగాణకు చేసిన అభివృద్ధిపై ఏకరువు పెట్టిన మంత్రి