22 జనవరి 2024 ఉషోదయ భానుడి కిరణాలు తొంగి చూస్తున్న శుభ వేళ సూర్యవంశ అయోధ్య శ్రీ రాముడిని దివ్యమైన, భవ్యమైన గర్భగుడిలో భక్తిపూర్వక ప్రాణ ప్రతిష్ట, ప్రారంభోత్సవం చేయడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న విషయం భారతీయులకు అందరికీ పరమానందాల్ని తోడ్కొని వస్తున్నది. దేశ స్వాతంత్య్రానంతరం నిర్మించిన అత్యద్భుతమైన అతి పెద్ద మందిరంగా శ్రీరాముడి జన్మ స్థలం అయోధ్యలో భరతవంశాకురం రామయ్య కొలువు తీరనున్నారనే వార్త హిందూ బంధువులతో పాటు అందరినీ పులకరింపులకు గురిచేస్తున్నది. మరిన్ని వివరాలలోకి వెళితే....
ప్రతి ప్రదేశం... దేవాలయం సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహారాలను తరతరాలుగా జీవ నదిలా ప్రవహింప జేస్తున్నాయి. ఆధ్యాత్మిక పరిమళాలనద్దుతున్నాయి. భారతదేశమంటే దేవతలు 'మనుషులు'గా నడయాడి అనేక జీవన సూత్రాలను, జీవిత సంప్రదాయాలను వేల సంవత్సరాలుగా జాతికందిస్తున్నాయి... సుసంపన్న చేస్తున్నాయి. ప్రపంచ దేశాలలో లేని ఓ ఆధ్యాత్మిక పరంపర భారతీయ ఆత్మకు మాత్రమే సొంతం. అనుసృతమైన వేద ఉపనిషత్తు సారాంశాల జనజీవన స్రవంతిలో మిళితమై ఉన్నాయి. వాటిని కాపాడుకొనే క్రమంలో 'కుంభమేళాలు' ప్రసిద్ధి దేవాలయాల నిర్మాణాలు...పునర్నిర్మానాలు వంటివి జరుగుతున్నాయి. వీటి వెనుక ఓ రాజకీయ కోణంను విశ్లేషించే వర్గం వారున్నారు.ప్రజాస్వామ్యయుత దేశంలో ఇది తప్పదు. కానీ... ఎన్నెన్నో సమస్యలు, సంఘటనలను ప్రభుత్వాలతో సమ్మేళనమైన వర్తమానములో ప్రతి చిన్న అంశాన్ని' తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఓ పనిముట్టుగా వాడుకునే పార్టీలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, దేవాలయాలు.. వాటి చుట్టూ ఉన్న అనేకానేక ప్రాంతాలు కొన్ని వేల సంవత్సరాలుగా జాతి పునర్జీవనానికి ర్జీవన నీకి నిరంతరం ప్రేరణత్మకమైన కథనాలను అందిస్తున్నాయి చరిత్ర వేద సాహిత్యం వంటివి వీటిని వివరిస్తున్నాయి. కాశీ అయోధ్య ద్వారక, చతుర్ధామాలు వంటివి ఈ కోవలోకనే ఈ కోవలోకే వస్తాయి.
Bu hikaye Suryaa dergisinin January 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa dergisinin January 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకం కాదు
యుసిసి కూడా త్వరలోనే అమలు రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సంజయ్ రౌత్ప కార్యకర్తల దాడి?
• ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన • రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
సైబర్ నేరాలకు అడ్డా వాట్సప్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి
2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ