• గాలి జనార్దనరెడ్డిని తలపిస్తున్న ఫర్నిచర్!
• అవన్నీ ప్రభుత్వ భవనాలేనంటున్న వైసిపీ
విశాఖపట్నం ... కొంతకాలంగా తరచూ వార్తల్లో ఉంటున్న విశాఖ రుషికొండ ప్యాలెస్ రహస్యాన్ని భీమిలి కొత్త ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం బట్టబయలు చేశారు. గతంలో బళ్ళారిలో పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి నిర్మించుకున్న భవనంలోని ఫర్నిచర్ స్థాయిలో ఉన్న రుషికొండ ప్యాలెస్ ఫర్నిచర్‌ను చూసి మీడియాతో సహా అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.
రుషికొండ వివాదాల కొండ అన్న పేరు మోస్తోంది. ఎందుకంటే ఎప్పుడు ఈ పేరు వినిపించినా అది వివాదమే అయి ఉండటం. ఈ కొండను జగన్ తొలిచేసి పెద్ద రాజమహాల్ లాంటి ప్యాలెస్ కట్టుకున్నారని టీడీపీ వాళ్లు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు.
కానీ తాము అలా ఏం చేయలేదని, రిషికొండపై నిర్మించినవన్నీ అధికారిక భవనాలే అని వైసీపీ బదులు కూడా ఇచ్చింది. కానీ ఈ వ్యవహారం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. రుషికొండలో పర్యటించారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
స్పందించిన వైసీపీ
Bu hikaye Suryaa dergisinin June 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa dergisinin June 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జమిలి ఎన్నికలు ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకం కాదు
యుసిసి కూడా త్వరలోనే అమలు రాజ్యాంగాన్ని, దేశాన్ని గౌరవించనివారు అర్థం చేసుకోలేరు • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
సంజయ్ రౌత్ప కార్యకర్తల దాడి?
• ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఘటన • రౌత్ ను గదిలో బంధించిన కార్యకర్తలు!
సైబర్ నేరాలకు అడ్డా వాట్సప్
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి
2025 లాభాల్లో స్టాక్ మార్కెట్లు
• 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ • 98 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ