• ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
ఏపీ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి: మంగళగిరిలోని తెదే పా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు శనివారం ముఖ్య మంత్రి చంద్రబాబు వచ్చారు. ఆయన్ను కలిసి వినతి పత్రా లు సమర్పించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు విన తులు స్వీకరించారు., రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం లో అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. సీఎం స్వ యంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున్న వినతిదారులు తరలివచ్చి సీఎంకు స్వయంగా అర్జీలను అందించారు. సీఎం ముందు నేరుగా తమ గోడును చెప్పుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారులకు చంద్రబాబు భరోసా కల్పిస్తూ వినతులన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Bu hikaye Suryaa dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa dergisinin August 04, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
కుప్పంలో క్రాక్ అకాడమీ మెగా స్కాలర్షిప్ పరీక్ష
క్రాక్ అకాడమీ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగమైన ఈ చొరవ, ఈ ప్రాంతం నుండి విద్యా ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
దయచేసి కేసీఆర్ ప్రస్తావన వద్దు
• సభలో హరీష్ క్కు పొన్నం వినతి • కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్
• మన్మోహన్ సింగ్ మీద కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పాటిదో
సీఎం రేవంత్ ఎందుకు గొప్పో ?
• పవన్ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్ ఇచ్చిన హామీలను అమలు చేయనందుకా ఎని ఎద్దేవా
ఈడీ అత్యుత్సాహం
• ఈడీ ద్వారా నోటీస్ వచ్చింది.. దానిలో ఏమి అనుమానం లేదు • కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏది కూడా ఉండదు • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇంటిపోరు కారణంగా పార్టీని వీడిన మాజీ ఐఏఎస్ అధికారి
• అధికారిగా సమర్ధుడే... కానీ అంతర్గత రాజకీయాల్లో నెట్టుకు రాలేకపోయారు • విబేధాల పరిష్కారానికి ప్రయత్నించని వైసీపీ
ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్
• ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు • ప్రివెంటివ్ హెల్త్ కేర్ కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు
అధికారులపై దాడులు చేసేవారిని వదిలిపెట్టం: హెూం మంత్రి
కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అనుకుంటున్న ఎంపిడిఒ జవహర్ బాబుతో హూం శాఖ మంత్రి అనిత ఫోన్ లో మాట్లాడారు.
రాజ్యాంగ రచనలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం
• చరిత్రతో వినూత్నంగా అసెంబ్లీ కేలండర్ • ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రభుత్వాలు మారినా..విధానాలు మారలేదు
రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచిన విధానాలు మాత్రం మారలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు