శ్రీ వినాయక వ్రతకల్పం
Vaartha-Sunday Magazine|September 17, 2023
శ్రీ వినాయక వ్రతకల్పం
శ్రీ వినాయక వ్రతకల్పం

శ్రీ విఘ్నేశ్వర పూజా ద్రవ్యములు 

పసుపు, కుంకుమ, వినాయక ప్రతిమ, అగరువత్తులు, హారతి కర్పూరం, అక్షతలు, బియ్యం, దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పళ్ళు, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పంచపాత్ర, ఉద్ధరిణి, పళ్ళెం, గరిక, కొబ్బరికాయలు, నైవేద్య పదార్థములు, పత్రి, పాలవెల్లి.

నైవేద్యం

ఉండ్రాళ్లు-21, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి, ఆహార పదార్థాలు. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడంవలన కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి. వ్యవసాయ అభివృద్ధి కలుగుతుంది. బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని, వెండి ప్రతిమ ఆయురారోగ్యాన్నీ, రాగి ప్రతిమ సంకల్ప సిద్ధిని, శిలా ప్రతిమ మోక్ష, జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

గణేశుని పూజ

(ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంవేసి, దానిమీద వినాయకుడి బొమ్మను ఉంచాలి. పైన పాలవెల్లి కట్టాలి. పసుపుతో వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్లు బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన వినాయకుణ్ణి పూజించాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

దీపారాధన: ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.

శ్లో ॥ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్ |

యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ| 

దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తస్తు ॥

పరిశుద్ధి : (పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణి (చెంచా)తో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య, ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ కింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి) అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాం తరశ్శుచిః    పుండరీకాక్ష పుండరీకాక్ష, పుండరీకాక్షాయ నమః

శ్రీరస్తు        శుభమస్తు             అవిఘ్నమస్తు

శ్రీ గణేశాయ నమః

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin September 17, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin September 17, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

VAARTHA-SUNDAY MAGAZINE DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.

time-read
1 min  |
November 03, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
November 03, 2024
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
Vaartha-Sunday Magazine

కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'

ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.

time-read
3 dak  |
November 03, 2024
ముగురు దొంగలు
Vaartha-Sunday Magazine

ముగురు దొంగలు

అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.

time-read
2 dak  |
November 03, 2024
సాహితీశరథి దాశరథి
Vaartha-Sunday Magazine

సాహితీశరథి దాశరథి

సాహిత్యం

time-read
2 dak  |
November 03, 2024
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
Vaartha-Sunday Magazine

చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్

చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.

time-read
1 min  |
November 03, 2024
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
Vaartha-Sunday Magazine

వెట్టిచాకిరీ నుంచి విముక్తి

ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.

time-read
2 dak  |
November 03, 2024
నవభారత నిర్మాతలం
Vaartha-Sunday Magazine

నవభారత నిర్మాతలం

నవభారత నిర్మాతలం

time-read
1 min  |
November 03, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
November 03, 2024
అపరిమితమైన కోరికలు
Vaartha-Sunday Magazine

అపరిమితమైన కోరికలు

గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.

time-read
1 min  |
November 03, 2024