ఈ విశాల భూ ప్రపంచంలో ప్రకృతి అందాలు, అద్భుతాలకు ఎటువంటి కొదవ లేదు. ఏదో ఒక చోట చిత్రాతి విచిత్రాలకు సంబంధించిన రహస్యం దాగి ఉంటూనే ఉంది. భూమి మీద సూర్యోదయం, సూర్యాస్తమయం సహజం. సాధారణంగా సూర్యుడు తూర్పున ఉదయించి, పడమర అస్తమిస్తాడు.
ఒక రోజులో 12 గంటలు పగలు, మరో 12 గంటలు రాత్రి ఉంటుంది.అయితే వర్షాకాలం, తుపాన్ సమయాల్లో రెండు, మూడు రోజులు సూర్యోదయం కనిపించదు. కానీ కొన్ని ప్రాంతాల్లో నాలుగు నెలల పాటూ రాత్రే ఉంటుంది. ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని చోట్ల చలి కాలంలో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతాల్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు నెలలూ చీకటే ఉంటుంది. అందులో భాగమే అర్థరాత్రి సూర్యుడు ఉదయించడం. మరికొన్ని ప్రాంతాల్లో 24 గంటలూ సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు.దీంతో అర్థరాత్రి అయినా అక్కడ పట్టపగల్లాగానే ఉంటుంది.ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. భూమి ధ్రువాల చుట్టూ ఉన్న ప్రాంతానికి పరిమితమైన ఈ అద్భుతమైన, అత్యంత సుందరమైన దృశ్యాన్ని వీక్షించాలని ప్రతీ ఒక్కరూ కోరుకోవడం సర్వసాధారణం. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో వేసవి నెలల్లో అర్థరాత్రి దాటిన తర్వాత అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు.
అంటే అక్కడ 24 గంటలూ సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. అలాంటి రవి అస్తమించని, అర్థరాత్రి ఉదయించే ప్రకృతి అద్భుతమైన ప్రదేశాల గురించి మనం తెలుసుకుందాం.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin October 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin October 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.