ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి ఒక్క క్షేత్రం తనదైన పౌరాణిక గాథ, చారిత్రక విశేషాలు కలిగి ఉంటుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా శ్రీ కుమారస్వామి విశ్రాంతి తీసుకొన్న ఆరు పడై వీడు క్షేత్రాలను విశేషంగా చెప్పుకోవచ్చు.
వాటితో సంబంధం కలిగివుండి, శ్రీ షణ్ముఖ కళ్యాణంతో ముడిపడి ఉన్న ఒక క్షేత్రం తమిళనాడులోని వెల్లూరు పట్టణానికి సమీపంలో ఉంది.
వల్లిమలై
మయూర వాహనుని ఇద్దరు భార్యలలో ఒకరైన వల్లీదేవి జన్మస్థానంగా పేర్కొంటారు. వల్లీదేవి ఈ ప్రాంత అడవికి రాజు అయిన నంబి రాజుకు పసిబిడ్డగా లభించిందట. అతను ఆమెకు వల్లీ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకొన్నాడు.
యుక్తవయస్సుకు వచ్చిన వల్లీకి వివాహం చేయ సంకల్పించారు. తల్లితండ్రులు. ఆ సమయంలో నారద మహర్షి వచ్చి వారికి వల్లీదేవి జన్మవృత్తాంతం చెప్పారని ప్రతీతి.
వల్లీదేవి జన్మ వృత్తాంతం
ఒకసారి శ్రీ మహావిష్ణువు వృద్ధుని రూపంలో చేస్తున్న తపస్సును భగ్నం చేయడానికి శ్రీ మహాలక్ష్మి మనోహరమైన నాట్యం చేసిందట. ఆ సమయంలో ఆమె శరీరం నుండి ఒక స్వేద బిందువు ఈ ప్రాంతంలోని గడ్డి పరకల మీద పడిందట. ఒక ఆడ జింక గడ్డితో పాటుగా ఆ బిందువును కూడా తీసుకొన్నదట.
ఆ కారణంగా కొంత కాలానికి జింక చక్కని ఆడపిల్లకు జన్మనిచ్చింది. మరో సంగతి ఏమిటంటే గత జన్మలో ఈ బాలిక తన సోదరితో కలిసి ఈ ప్రాంతంలో శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోరి తపస్సు చేసారట. వారు ఆయనను తమకు శివపుత్రుడైన శ్రీ కార్తికేయునితో కళ్యాణం జరిగేలా వరం కోరుకున్నారు.
లక్ష్మీనారాయణులు వచ్చే జన్మలో అది సాధ్యపడుతుంది. అప్పుడు ఒకరు దేవేంద్రుని కుమార్తె దేవసేనగా, మరొకరు వల్లీదేవిగా జన్మిస్తారు.. అని వరం అనుగ్రహించారట.
అందువల్ల ఈ బాలిక శివపార్వతుల కుమారుడైన దేవసేనానికే చెందుతుంది.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin November 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin November 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఈ వారం కా ర్ట్యూ న్స్'
ఖరీదైన ఉన్ని
ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఫ్యాబ్రిక్ గురించి మీకు మీకు తెలుసా? దీన్ని 'గోల్డ్ ఆఫ్ ఆండీస్'గా పిలుస్తుంటారు.
నమ్మకం
సింగిల్ పేజీ కథ
దిక్కులను ఏ విధంగా నిర్ణయిస్తారు?
దిక్కుల గురించి చాలా మందికి తెలుసు. మూలల గురించి న కూడా చాలామందికి తెలుసు. కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షి ; మూలలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యంల పరిమితులు చాలామందికి తెలియదు.
ఉత్తరద్వార దర్శనం
ఆలయ ధర్శనం
స్వయంకృతాపరాధం
స్వయంకృతాపరాధం అంటే అందరికీ తెలిసిందే! మనం చేసే ఓ తప్పు వల్ల మనకే ఆటంకాలు సమస్యలు తలెత్తడం.
ప్రాచీనాంధ్ర సాహితీ ప్రస్తానం
తెలుగు నుడి, నానుడి గ్రంథాన్ని రచించిన డా॥ బి.స. బంగారయ్య, సుమారు 60 సంవత్సరాల క్రితం, సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేసేటప్పుడు ప్రాచీన ఆం
ప్యారడీ పాట
\"ఛాలెంజ్” చిత్రంలోని \"ఇందువదన కుందరదన మందగమన మధురవచన\" అనే పాటకు ప్యారడీ.
మీ ఆరోగ్యం కోసం..
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక కొలెస్ట్రాల్. సాధారణంగా చాలా మంది ఆయిల్ ఫుడ్స్, మాంసాహారం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భావిస్తారు.