ఏ ప్రాంతంలో రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉచిత ప్రజారవాణా భావన అనేది ఒక విప్లవాత్మక ఆలోచన. దీనినే జీరో-ఫేర్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేదా ఫ్రీఫేర్ పబ్లిక్ ట్రాన్స్ ప్పోర్ట్ (ఎఫ్ఎఫ్ఎ్పటి) అని పిలుస్తారు. ఇది అనేక సామాజిక సమస్యలకు గల పరిష్కారాలలో ఒకటిగా నిలుస్తుంది. ఫేర్-ఫ్రీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనేది అమాయక భావన కాదు. దీని అమలకు సంబంధించి అనేక ట్రైల్స్, ప్రయోగాలు నిర్వహించబడ్డాయి.ప్రపంచంలో ఉచిత ప్రజారవాణా దేశాలు, ప్రాంతాలు ప్రపంచంలోనే ఉచిత ప్రజారవాణాను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా లక్సెంబర్గ్ నిలిచింది. ఇక్కడ 29 ఫిబ్రవరి 2020 నుండి అమలవుతుంది. బస్సులు, ట్రామ్లు, రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీని సరసన మాల్టాదేశం 1 అక్టోబర్ 2022న రెండవ దేశంలో చేరింది.4,20,000 కంటే ఎక్కువమంది జనాభా కలిగిన ఎస్టోనియా రాజధాని నగరం టాలిన్, అలాగే అనేక మధ్యతరహా యూరోపియన్ నగరాలు, ప్రపంచంలోని అనేక చిన్న పట్టణాలు తమ ప్రజారవాణా నెట్వర్క్ ను జీరోఫేర్గా మార్చాయి. వాషింగ్టన్లో 14 గ్రామీణ రవాణా వ్యవస్థలు 2020లలో జీర్ - ఫేర్ విధానాలను అనుసరించాయి. సెప్టెంబరు 2022 నుండి ఇక్కడ చాలా స్థానిక, అంతర్-నగర రవాణా వ్యవస్థలలో 18, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న ప్రయాణీకులకు ఛార్జీలు ఉచితం. కొన్ని నిబంధనలతో 60ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, గ్రేటర్ లండన్, ఇంగ్లండ్ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్ దేశ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణసౌకర్యం కల్పించింది.ఇంకా కెనడా దేశంలో మాంటియల్, సౌత్లోర్లోని చాంబ్లీ శివారు, ఇతర మునిసి పాలిటీలు 2012 నుండి అక్కడ నిర్వాసితు లకు ఉచిత ప్రజారవాణాను అందిస్తున్నారు.స్వీడన్లోని అవెస్టా పట్టణం, ఇంగ్లాండ్ ని డ్యూస్బరీ, ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో, యుఎస్ఎలోని సౌత్ కరోలినాలో, క్లెమ్సన్, ఫిన్లాండ్లోని మేరీహమ్స్ పట్టణంలో ఉచిత ప్రజారవాణాను కల్పిస్తున్నాయి.
మనదేశంలో
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin January 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin January 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.
హలో ఫ్రెండ్..
.చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
దేశానికి పట్టు కొమ్మలం
రంగులు వేయండి
రంగులు వేయండి
పక్షి తంత్రం
కథ
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కెనియన్ గండికొట
గండికోట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నానది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన దుర్గం.
వివిధ సాహితీమూర్తులతో 'విహారి' అక్షర సాన్నిహిత్యం
ప్రముఖ కథకుడు, నవలా రచయిత 'విహారి' తన ఆరు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో అనేక సాహితీమూర్తులతో అక్షర సాన్నిహిత్యం నెరపారు.
వెంకటరమణ 'కళాప్రపంచం'
రచయిత తన తల్లిదండ్రులైన స్వర్గీయ లంక సత్యనారాయణ, సార్వతమ్మలకు ఈ పుస్తకాన్ని అంకిత చేసారు. లలితకళా వాచకం అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇది విశ్వకళా ప్రపంచం అంటూ ఈమని శివనాగిరెడ్డి, కళాసాగర్ యల్లపు, లాంటి పెద్దలు ఈ పుస్తకానికి విలువైన ముందుమాటలు రాసారు
చలనచిత్రవికాసం-డా||దేశిరాజు
50 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమ గురించి, పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్న డా॥దేశిరాజు లక్ష్మీనరసింహారావు 'తెలుగు చలనచిత్ర వికాసం 1940-1990' పేరిట, థీసిస్ ను గ్రంథరూపాన ప్రచురింపచేయడం అభినందనీయం.