విక్రమ చోళుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు ఉండేవేషంలో నగరంలో సంచరించాడు. నగరంలోని ఒక చెరసాలలోని ఖైదీలు ఎలా ఉన్నారో చూద్దామనుకుని అక్కడికి వెళ్లాడు.
పలువురు ఖైదీలు అక్కడున్నారు.వారిలో ఒకరిని పిలిచి "నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని?" అడిగాడు.మారువేషంలో ఉన్న రాజు.
దానికి ఆ ఖైదీ జవాబిస్తూ "నేను ఒక అద్దెకొంపలో ఉండేవాడిని.ఆ ఇంటిని ఖాళీ చేయమని చెప్పారు.మరో ఇల్లు సమయానికి దొరకలేదు. దాంతో ఖాళీ చేయకుండా ఉన్న ఇంట్లోనే ఉండిపోయాను.అందువల్ల నా మీద కేసు పెట్టారు. విచారణ తర్వాత నాకు ఏడాది జైలుశిక్ష విధించారు” అన్నాడు.
రాజు మరొక ఖైదీని పిలిచాడు...."నువ్వెందుకు ఇక్కడికి "వచ్చావని?” అడిగాడు.
దానికతను నేను జవాబిస్తూ "నా మీద ఎలాంటి తప్పూ లేదండి. ఒకరోజు వీధిలో నడుచుకుంటూ పోతున్నాను.దారిలో ఒక బంగారు గొలుసు కనిపించింది. ఎవరూ పట్టించుకోని ఆ గొలుసుని నేను తీసుకున్నాను. డబ్బులు అవసరమైన దానిని అమ్మడం కోసం ఓ దుకాణానికి వెళ్లాను. అక్కడ నన్ను గొలుసు దొంగించావని చెప్పి నన్ను పట్టుకున్నారు. అంతేకాకుండా శిక్ష కూడా విధించారు” అన్నాడతను.
రాజు ఇంకొక ఖైదీని పిలిచి విచారించాడు.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు