నా వయసు 43 సంవత్సరాలు. పెళ్లై 18 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇంకా తల్లి కాలేకపోయాను. మా వారు, నేను పిల్లలు లేని లోటును తట్టుకోలేకపోతున్నాము. మెనోపాజ్ తర్వాత ఐవీఎఫ్‌తో సంతానం సాధ్యమవుతుందా?
ఏ స్త్రీ అయినా మెనోపాజ్ స్థితికి చేరుకుంటే వారి అండాశయంలో అండాలు ఉండవు. కానీ మెనోపాజ్ తర్వాత కూడా తల్లిగా మారడాన్ని 'అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్' సాధ్యం చేసింది.ఇలాంటి స్థితిలో ఎవరైనా ఒక ఎగ్ డోనార్ నుంచి అండాలు తీసుకుని వాటిని భర్త శుక్రకణాలతో ప్రయోగశాలలో ఫలధీకరణం చేయించి పిండం తయారుచేస్తారు. దీన్ని స్త్రీ గర్భాశయంలో ఉంచుతారు. ఐవీఎఫ్ మహిళల్లో సొంత అండం లేదా మరెవరిదైనాసరే 35 సంవత్సరాల నుంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
మీ వయసు 43 సంవత్సరాలు. శారీరకంగా దృఢంగా ఉంటే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నేను 26 ఏళ్ల మహిళా ఉద్యోగినిని. మూడు నెలల తర్వాత నా పెళ్లి కాబోతోంది. గత నాలుగు సంవత్సరాలుగా నాకు ఫైబ్రాయిడ్ సమస్య ఉంది.నేను ఎప్పటికీ తల్లి కాలేనా?
ఫైబ్రాయిడ్‌తో బాధపడే స్త్రీలు ఎప్పటికీ తల్లులు కాలేరన్నది అస్సలు నిజం కాదు.ముందుగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందన్నది చెక్ చేస్తారు. ఫైబ్రాయిడ్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. దీని పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు సమస్య గంభీరంగా మారుతుంది. ఆపరేషన్‌తో దీన్ని తొలగిస్తారు. చాలా కేసుల్లో ఫైబ్రాయిడ్ తొలగించకుండానే గర్భధారణ సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఒత్తిడికి గురి కావద్దు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు