CATEGORIES
فئات
బారాముల్లా ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాలో చొరబడేందుకు ఊరిసెక్టార్లో ఉన్న వాస్తవాధీన రేఖవెంబడి భారత్లోకి యత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
చంద్రబాబు అరెస్టు, భద్రతా లోపాలపై ఎన్ఎస్టి హోంశాఖకు నివేదిక
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుపై ఆయనకు భద్రతా విధులు నిర్వర్తించిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తన నివేదికను హోంశాఖకు అందచేసింది
ప్రమాదకరమైన కుక్కలపై నిషేధం విధించాం: రిషి సునాక్
ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడంటే ఆ దేశంలో కుక్కల బెడద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమితి సర్వప్రతినిధుల సభకు ముగ్గురు దేశాధినేతలు గైర్హాజర్!
ఐక్యరాజ్యసమితి ఈనెల 18వ తేదీ నిర్వహించనున్న సర్వప్రతినిధుల సభకు ప్రధాని మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అద్యక్షుడు జిన్ పింగ్లు గైర్హాజరవుతున్నారు.
23 సైనిక స్కూళ్లకు రక్షణమంత్రి ఆమోదం
రక్షణశాఖపరిధిలో కొత్త 23 సైనిక్స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్సాంగ్ ఆమోదం తెలిపారు.
రైల్వేలో స్వచ్ఛత పక్షోత్సవం ప్రారంభం
పరిశుభ్రత భారతావని కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం అవుదామని డిఆర్ఎం మనీష్ అగర్వాల్ అన్నారు.
'జమిలి'కి ఒప్పుకోం
ఒకే దేశం-ఒకే ఎన్నికతో రాష్ట్రవాక్కులు హరించడమే తూర్పునుంచి పశ్చిమ దిశగా భారత్ జోడో యాత్ర-2
కృష్ణాజలాల్లో మా వాటా తేల్చండి
ఉమ్మడి పాలమూరులో 20లక్షల ఎకరాలకు నీరందాలి కొల్లాపూర్ సభలో సిఎం కెసిఆర్
భోపాల్లో ఇండియా కూటమి తొలి ర్యాలీ రద్దు
మధ్యప్రదేశ్లో నిర్వహించాల్సిన ప్రతిపక్షాల మహాకూటమి ఇండియా ప్రతినిధుల ఉమ్మడి సభను రద్దుచేసారు.
23న వన్ నేషన్ హైపవర్ కమిటీ తొలి సమావేశం
వన్నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం నియమించిన ప్రత్యేకకమిటీ మొట్టమొదటి సమావేశం ఈనెల 23వ తేదీ జరుగుతుందని కమిటీ వెల్లడించింది.
మెక్సికో పార్లమెంటులో వింత ఆకారాలు.. స్పందించిన నాసా
గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు కొందరు పరిశోధకులు మెక్సికో వింత ఆకారాలను పార్లమెంటుకు తీసుకొచ్చారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో.. ఉగ్రవాదులకు చైనా ఆయుధాలు
భారత్లో విధ్వంసంన సృష్టించాలని చూస్తున్న దాయాది పాక్ కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి.
గాట్విక్ ఎయిర్పోర్టులో విమాన సర్వీసుల రద్దు - సేవలకు అంతరాయం
ఇంగ్లాండ్లోని లండన్ మహానగరంలో గాట్విక్ అంతర్జాతీయ విమానాశ్రయ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్కు కాంగ్రెస్ అగ్రనేతలు
నేటి సిడబ్ల్యుసి సమావేశానికి అంతా సిద్ధం
నేడు రానున్న అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమితా తెలంగాణ పర్యటన ఖరారు అయింది.
సనాతన ధర్మంపై ఇక మాట్లాడకండి
డిఎంకె శ్రేణులకు స్టాలిన్ సూచన
బిజెపి, కాంగ్రెస్ ఎంపీలకు విప్లు జారీ
ప్రత్యేక సమావేశాలకు విధిగా హాజరు కావాలని ఆదేశాలు
కంపించిన టాలీవుడ్
'బేబీ' సినిమా బృందానికి నోటీసులు డ్రగ్స్ కేసులో నవదీప్ అరెస్టు కోసం పోలీసులు గాలింపు
ముంబయి ఎయిర్పోర్టులో కూలిన ప్రైవేటు విమానం
భారీ వర్షంకురుస్తుండటంతో ల్యాండింగ్ అవుతున్న ఒక ప్రైవేటు విమానం రన్వేపైకి వస్తూనే స్కిడ్ అయి కుప్పకూలింది.
కవితకు మళ్లి ఇడి నోటీసు
నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం
రష్యా సరిహద్దు నగరంలో ఉత్తరకొరియా కిమ్ ఆయుధ ఒప్పందం కోసం పుతిన్తో చర్చలు
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భారీ సాయుధ రైల్లో దాదాపు 20 గంటలకు పైగా ప్రయాణించి రష్యాలోకి ప్రవేశించారు.
ఇలా అయితే యుద్ధ సమయంలో కష్టమే స్లాగ్లింక్ ఉదంతంపై అమెరికా ఆందోళన!
ఉక్రెయిన్లో గత ఏడాది స్టార్టింక్ వినియోగించుకునేందుకు సేవలను ఎలాన్ మస్క్ రక్షణ స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు అనుమతినివ్వకపోవడం అమెరికా వర్గాలను సందేహంలో పడేశాయి.
అమెరికా యాపిల్స్ పై సుంకం తగ్గింపు సిమ్లా రైతులకు చేటు
హిమాచల్ పర్యటనలో ప్రియాంక గాంధీ
వంటగదే బ్యూటీ పార్లర్..
మేని మెరుపును సొంతం చేసుకోవడానికి మీరు చేయని ప్రయత్నమంటూ లేదా?
ఆదరిస్తున్న అందరికీ థాంక్స్
న వీన్ పోలిశెట్టి, అనుష్క జోడీగా నటించిన చిత్రం 'మిస్శెట్టి-మిస్టర్ పోలిశెట్టి'. రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది.
ప్రపంచంలోనే ఎత్తయిన ప్రాంతంలో రక్షణశాఖ ఎయిర్ఫేల్డ్
తూర్పులడక్లో భూమి పూజ నిర్వహించిన రక్షణమంత్రి రాజ్నాథ్
చిల్లర వర్తకుని కుమారుడు యుపిలో జడ్జి
ఉత్తరప్రదేశ్ న్యాయశాఖ పరీక్షల్లో ర్యాంకు సాధించిన యువ హీరో
లిబియా వరదల్లో పదివేలమంది ఆచూకీ గల్లంతు
లిబియాలో సంభవిస్తున్న వరదల కారణంగా ఇప్పటికీ అనేక మంది ఆచూకీ గల్లంతయింది. ఇప్పటివరకూ పదివేలమందికి పైగా వరదల కారణంగా ఆచూకీ తెలియడంలేదని రెడ్ క్రాస్ వెల్లడించింది.
ఉదయనిధి స్టాలిన్పై పళనిసామి పరువు నష్టం కేసు
తనప్రతిష్టకు భంగం కలిగించారని రూ.1.10 కోట్లకు పరిహారం డిమాండ్
ఎపి ఎసిబి కోర్టు జడ్జికి ప్రత్యేక భద్రత
స్కిలాస్కామ్ లో నిందితుడిగా ఉన్న ఏపీ అసెం బ్లీలో విపక్షనేత చంద్ర బాబుకు జైలు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు హిమబిందువుకు ప్రభుత్వం ప్రత్యేక విజయ వాడ న్యాయమూర్తి భద్రత కల్పించింది