CATEGORIES
فئات
భూమికి సురక్షితంగా చేరిన నలుగురు వ్యోమగాములు!
దాదాపు ఆరు నెలలు అంతరిక్ష యాత్రను ముగించుకుని నలుగురు వ్యోమగాములు సురక్షితంగా స్పాష్డౌన్ విధానంలో ఫ్లోరెడా తీరంలోని సముద్ర జలాల్లో దిగారు.
గద్వాల ఎమ్మెల్యేగా డికె అరుణ
జారీ చేసిన నోటిఫికేషన్ను గెజిట్లో ముద్రించాలని ఇసి ఆదేశాలు
ముందస్తు చర్యలు చేపట్టండి: హైకోర్టు
వరద నష్టాల నియంత్రణకు విపత్తు నిర్వ హణ చట్టానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలం గాణ హైకోర్టు ఆదేశించింది
ముంచెతిన వాన
హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కుండపోత పొంగుతున్న వాగులు, వంకలు పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రాజెక్టులకు పోటెత్తిన వరద మరో మూడు రోజులు అతిభారీ వర్షాలు
భారీ ఉరుములకు ఒడిశాలో 12 మంది మృతి
14 మందికి తీవ్రగాయాలు రెండుగంటల్లోనే 61వేల ఉరుములు
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియా
కాంగ్రెస్ అగ్రనేత సోని యా గాంధీ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు.ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.
రక్షాబంధన్ రోజునే అక్కాచెల్లెళ్లపై సామూహిక లైంగిక దాడి
రక్షాబంధన్ కార్యక్ర మంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పదిమంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రష్యా డ్రోన్ల దాడికి ఉక్రెయిన్ కౌంటర్
యేడాదికి పైగా యుద్ధం కొనసాగుతున్న ఉక్రెయిన్ ని ప్రముఖ ఓడరేవు నగరం ఒడెస్సాపై భారీ ఎత్తున దాడికి దిగిన రష్యా డ్రోన్లను ఉక్రెయిన్ బలగాలు కూల్చి వేసాయి.
2 రోజుల ముందే ప్రజ్ఞాన్కు - విశ్రాంతి
14 రోజుల తర్వాత మళ్లీ పరిశోధనలోకి ఇప్పుడు ఇస్రో దృష్టి పూర్తిగా 'ఆదిత్య'పైనే చంద్రుని దక్షిణ ధ్రువంపై బిలాలు, చిన్నచిన్న కొండలను సైతం గుర్తించిన రోవర్
తుమ్మలతో భట్టి భేటీ
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం
ఆనంద్ రికార్డ్ బ్రేక్ చేసిన చెస్ గుకేశ్
యువ గ్రాండ్ మాస్టర్ డి.గుకేశ్ చదరంగంలో సంచలనం సృష్టించాడు
వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు
ప్రతి నెలా మొదటి తారీ ఖున దేశంలోని చమురు కంపెనీ లు గ్యాస్ సిలిం డర్ల ధరలను తగ్గిస్తాయనే విష యం విదితమే
అందంలోనూ దాయాదుల మధ్య పోటీయే!
క్రికెట్లోనే కాదు మ్యాచ్ యాంకరింగ్లో కూడా దాయాదుల మధ్య పోటీ ఉంది
జిఎస్టీ రాబడులు రూ.1.6 లక్షల కోట్లు
వసూళ్లు ఆగస్టుమాసంలో కూడా ఒకటిన్నర లక్షలకోట్లను అధిగమించాయి
చంద్రబాబుకు ఐటి నోటీసులు
సబా కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్లు అందుకున్నారని అభియోగాలు
సేవా సంస్థనే రాజకీయ పార్టీగా మార్చబోతున్న స్టార్ హీరో విజయ్!
ప్రముఖ తమిళ నటుడు, దక్షిణాదిలో పాపులారిటీ ఉన్న విజయ్ జోసెఫ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే.
ఓవైసీ ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలు, కేసు నమోదు
ఝార్ఖండ్లో ఎం అధినేత ఎంఐ అస దుద్దీన్ ఓవైసీ పాల్గొ న్న ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓ యువ కుడు పాకిస్థాన్ అను కూల నినాదాలు చేయడంపై తాజాగా కేసు నమోదైంది.
చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద కుటుంబంతో ప్రధాని మోడీ
గతవారం చెస్ ప్రపంచకప్ లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందను ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు.
ఏడాది మొత్తం విభిన్న తరహా రాకెట్ ప్రయోగాలు
ఆదిత్య ఎల్1 ఉపగ్రహ ప్రయోగం తర్వాత ఈ ఏడాది మొత్తం విభిన్న తరహా రాకెట్లను శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ పేర్కొన్నారు.
రష్యాకు రామస్వామి ఆఫర్!
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు.
74 నుంచి 78 సీట్లు గెలుస్తాం
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మీడియా సమావేశంలో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
శ్రీలంక చేతిలో బంగ్లా బ్యాటర్లు విలవిల
ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి
వ్యవసాయ పరిశోధనా రంగంలో సహకారం ఇవ్వాలి
అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్రెడ్డి
పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలి
పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్ తరాలకు అహ్లాదకరమైన వాతావరణం అందించాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతు గిండెగి అన్నారు
పోలీసులు స్వాధీనంలో 12 కిలోల గంజాయి
ఇంజినీరింగ్ విద్యార్థులనే టార్గెట్ చేసుకొని గంజాయిని సరఫరా చేస్తే నలుగురు సభ్యులున్న ముఠాను గురువారం నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఇస్రో చీఫ్ సోమనాథ్కు ఇండిగో అపూర్వ స్వాగతం
140 కోట్ల మంది ఆకాంక్షను నెరవేరుస్తూ ఆగస్టు 23న చంద్రయాన్ 3 జాబిల్లి ధృవంపై అడుగిడి చరిత్ర సృష్టించింది.
ప్రతి ఒక్కరూ సంస్కృతంలో ఒక వాక్యం రాయాలి
ప్రపంచ సంస్కృత దినోత్సవం రోజు ప్రధానిమోడీ పిలుపు
షార్లో నేటి మధ్యాహ్నం లో పిఎస్ఎల్వి సి-57కి కౌంట్ డౌన్
సూర్య పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య |ఎల్1 శనివారం మధ్యాహ్నం 11.50 గంటలకు చేపట్టనున్నారు.
టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డికి రాఖీ కట్టిన ఎమ్మెల్యే సీతక్క
పూర్ణిమ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టినారు
చందమామ 'పెరటో' రోవర్ ఆటలు
విక్రమ్ ల్యాండర్ తీసిన రోవర్ విడియో మహారాజ దర్పంతో మన ప్రజ్ఞాన్