CATEGORIES
فئات
దేశంలో ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోధరలు టాప్!
పెట్రోలు ధరలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.
భారత్ అమెరికా బంధం మరింత పటిష్టం
భారత్తో అమెరికా బంధం మరింత బలోపేతం అయ్యిం పేర్కొంది. ప్రధాని మోడీ నాలుగు రోజుల అంటే జూన్ 20 నుంచి 24 వరకు అమెరికా పర్యటన గత నెల విజయవంతంగా ముగిసిన విషయం విదితమే
చీతాల మృత్యువాత
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మరణిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
మణిపూర్ ఘటనపై సుప్రీం చీఫ్ జస్టిస్ సీరియస్
మణిపూర్లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.
కేంద్రీయ విద్యాలయాల సిబ్బంది నిరసన
కేంద్రీయ విద్యాలయ సంఘఠన్ నూతన బదిలీ విధానానికి వ్యతిరేకంగా బోధన బోధనేతర సిబ్బంది నిరసన తెలిపారు.
గోదావరి కళకళ..కృష్ణమ్మ వెలవెల!
9వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఎస్సారెస్పీకి రివర్స్పంపింగ్ నిలిపేసిన నీటిపారుదల అధికారులు
రాహుల్ గాంధీ పిటిషన్ జులై 21న సుప్రీం విచారణ
మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
జి20 ఆర్థికమంత్రుల సదస్సులో భారత్చైనా ఆర్థిక మంత్రుల భేటీ
భారత్లో జరగనున్న జి20 సమావేశాల్లో భాగంగా జరిగిన మూడో జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చైనా ఆర్థిక మంత్రి లియూకున్తో చర్చలు జరిపారు.
ఐర్లాండ్ సిరీసు కోచ్గా వివిఎస్ లక్ష్మణ్
టీమిండియా ఐర్లాండ్ జట్టుతో ఆడే సిరీస్ కోసం జట్టుకోచ్గా మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు.
పారిస్ ఒలింపిక్స్కు భారత్ అథ్లెట్
లాంగ్జాంప్లో రజతం సాధించిన మురళి
ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్
రెపి బల్ స్టార్ ప్రభాకర్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ల అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం, ప్రాజెక్ట్ కె అనేక ఆకర్షణలతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా సందడి చేస్తోంది
అన్ని అసెంబ్లీ సీట్లు వైఎస్సార్సీవే
రాష్ట్రంలో అధికార పార్టీ అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకునే పరిస్థితి స్పష్టంగా ఉందని వైకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు.
జార్జియాలో కాల్పులు, నలుగురు మృతి
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాష్ట్రంలోని హాంప్టన్ నగరంలో ఒక వ్యక్తి శనివారం ఉదయం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ముగ్గురు పురుషులు, ఒక మహిళ దుర్మరణం పాలయ్యారు.
మొబైల్ వ్యాన్లలో కిలో టమాటా రూ.80
నాఫెడ్, ఎనిసిసిఎఫ్ ద్వారా సబ్సిడీ విక్రయాలు
27 మందిని పెళ్లి చేసుకుని మాయలేడి పరార్
బిఆర్ఎస్ హయాంలో అన్నపూర్ణగా మారిన తెలంగాణం కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా కరెంటు బాగుందని అన్నారా?
మెండుగా కరెంటు నిండుగా పంటలు
బిఆర్ఎస్ హయాంలో అన్నపూర్ణగా మారిన తెలంగాణం కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా కరెంటు బాగుందని అన్నారా?
రాహుల్కి ఎడ్లు, వడ్లు తెలుసా?
రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ పార్టీ కరెంటు, ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
విప్రో టెక్కీల జీతాల పెంపు వాయిదా
ఇప్పటికే సెప్టెంబర్లో డెలివరీని ఆలస్యం చేసింది. కానీ ఇప్పుడు దానిని డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో దాదాపు 8,812 మందిని జోడించింది.
క్షీణించిన ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో శనివారం ముడి చమురు ధరలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి.
నివాసయోగంకాని నగరాల్లో కరాచికి ఐదో ర్యాంకు
ప్రపంచంలో అత్యంత దయనీయంగాను, నివసించేందుకు అనుకూలంగాలేని అధ్వాన్న నగరంగా కరాచీ నమోదయింది.
టమాటా సాగుతో కోటీశ్వరుడైన పుణె రైతు
టమోటాధరలకు రెక్కలు రావడంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లోను ఇంచుమించుగా టమోటాల వినియోగం భారీగా తగ్గింది.
వరదనష్టం కింద 2000 కోట్లు అందించండి కేంద్రానికి హిమాచల్ సిఎం విజ్ఞప్తి
హిమాచల్ ప్రదేశ్లోకురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపరిహారంగా రెండువేల కోట్లు మంజూరుచేయాలని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కేంద్రానికి విజృప్తిచేసారు.
అధ్యక్ష భవనానికి తెగిన వేలు పార్సిల్, ఫ్రాన్స్లో కలకలం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్ లో తెగిన వేలు'తో ఉన్న ప్యాకేజీ కలకలం సృష్టించింది.
ఇంకా వరద ముంపులోనే ఢిల్లీ
శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 'ప్రవహిస్తున్న వరద యమునకు తగ్గిన ఉధృతి
ఆభరణాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు
కేంద్రప్రభుత్వం ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకునే క్రమంలో బంగారం దిగుమతులపై ఓ కన్నేసి ఉంచుతూనే ఉంటుంది.
కోహ్లి, ఛెత్రీల మధ్య విడదీయలేని మైత్రీ బంధం
క్రికెట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లి, భారత ఫుట్బాల్టిమ్ ఛాంపియన్ సునీల్ఛెత్రీలకు విడదీయరాని అనుబంధం ఉంది.
ఆహా సూపర్ ఉమెన్ షో..
మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూ.1.35 కోట్ల పెట్టుబడి పెట్టిన ఏంజెల్స్
యాగం.. ఆగమాగం!
అతిరుద్ర యాగంలో అపశ్రుతి యాగశాలలో చెలరేగిన మంటలు దగ్ధమైన అమ్మవారి ప్రతిరూప విగ్రహాలు
వృద్ద వేదపండితుల గౌరవభృతి రూ.5 వేలకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులైన వేద పండితులకు నెలనెలా ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ. 5వేలకు పెంచడం జరిగిందని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రకటించిందని పరిషత్ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి వివరించారు
రష్యా రక్షణ మంత్రిని విమర్శించాడని కమాండర్ తొలగింపు!
రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుకు ప్రధాన కారణాల్లో ఒకరైన రక్షణ మంత్రి సెర్గీ షోయిగుపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది.