CATEGORIES
فئات
రాఫెల్ విమానాల కొనుగోలు ప్రతిపాదనలకు డిఎసి ఆమోదం
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్కు బయలుదేరారు.
ఉక్రెయిన్ కు నాటో అండ
సభ్యత్వం ఇవ్వకున్నా ఉక్రెయిన్పై నాటో కూటమి వరాల వాన కురిపించింది.
మాజీ ప్రధాని ఇమ్రాన్కు మళ్లీ నాన్ బెయిలబుల్ వారెంట్!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం అతనిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అమరుల సంస్మరణపై అధికారుల ఆంక్షలు
గృహనిర్బంధంపై మండిపడుతున్న మాజీ సిఎంలు
'చంద్రయాన్'కు కౌంట్ డౌన్
రేపే ముహూర్తం షార్లో తుది ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్
సుప్రీం కోర్టు జడ్జిలుగా జస్టిస్ భూయాన్, జస్టిస్ భట్
నియామక ఖరారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తిరుమలలో 10 లడ్డు కౌంటర్ల నిర్వహణలో ఎల్స్ఐసి
తిరుమలలో పలు లడ్డు కౌంటర్ల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు భరిస్తున్నాయి.
ఘనంగా 'స్త్రీ' సదస్సు వేడుకలు
జంట నగరాల్లో పౌరుల భద్రత కోసం ఏర్పాటైన హైదరా బాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సి) మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించి స్ట్రీ పేరిట ఏర్పాటైన విభాగం 2023 సమ్మిట్ బుధవారం ఘనంగా జరిగింది.
భారత్ గౌరవ్ రైలు సికిందరాబాద్ నుంచి ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే ద్వారా నడుపబడుతున్న భారత్ గౌరవ్ రైలు వినియోగదారుల నుంచి భారీ స్పందన వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఉత్తరకొరియాలో ఆహార కొరత...
మరోవైపు రూ.5 లక్షల మద్యంతో కిమ్ విందు!
చైనాలో పిల్లలస్కూల్లో కత్తిపోట్లు.. ఆరుగురు మృతి
చైనాలోని ఆగ్నేయ గ్వాంగ్జాంగ్ ప్రావిన్స్ లో ఓ కిండర్గార్టెన్లో కత్తిపోట్ల ఘటన చోటు చేసుకొంది.
అసెంబ్లీకి కత్తితో వచ్చిన మహిళ..
కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీ ఆర్డినెన్స్: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్ర తెచ్చిన ఆర్డి నెన్సున్ను కేజీవాల్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోని
ఇటలీని సుదీర్ఘకాలం పాలించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన మాజీ ప్రధా నమంత్రి సిల్వియో బెర్లుస్కోని ఇటీవల కన్ను మూశారు.
బోధనా వైద్యుల సమస్యలను వారంలోగా పరిష్కరించాలి.
లేకపోతే చలో డిఎంఇ చేపడతాం తెలంగాణ టీచింగ్ వైద్యుల సంఘం
రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో మాట్లాడుతున్న వక్తలు
ఫార్మాసిటీ భూసేకరణ అవినీతిమయం
కుర్మిద్ద నుండి చింతపట్ల వరకు చెరువుల పరిశీలన భూసేకరణ చట్టం గౌరవించడంలో అధికారులు విఫలం టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
ఆగస్టు 15లోపు ఉద్యోగాలిచ్చి మాకు న్యాయం చేయండి
సిఎం కెసిఆర్కు 1998 డిఎస్సీ సాధన సమితి విజ్ఞప్తి
బ్రాహ్మణులను హేళన చేస్తే సహించం
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని మోడీ: ఎన్ఎస్ఎస్ ప్రభాకర్
ట్రాక్టర్తో దుక్కి దున్ని.. వరినాట్లు వేసిన రాహుల్
హర్యానాలోని సోనిపట్లో శనివారం పొలంలో వరినాట్లు వేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
హైకోర్టు జడ్జిగా జస్టిస్ శ్యామ్ కోశీ
ఛత్తీస్గఢ్ నుంచి బదలీ చేస్తూ కొలీజియం సిఫార్సు
ఇంకా తడిపొడి వానలే..
తెలంగాణలో కురుస్తున్న అడపాదడపా వర్షాలకు పంటలకు, రైతులకు ఊపిరిపోసినట్లయింది.
అసెంబ్లీలోకి చొరబడిన వృద్ధుడు!
కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో విస్తుపోయే సంఘటన
కేదార్నాధ్ ఇకపై లో మొబైల్స్ బంద్!
శివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఇటీవల ఒక ప్రేమజంట ప్రపోజ్చేసుకున్న విడియోనెట్టింట వైరల్ అయింది.
పాకిస్థాన్లో మళ్లీ భారీ వరదలు!
'పాకిస్థాన్లో గతేడాది వచ్చిన వరదల నష్టాన్ని ఇంకా మరిచిపోకముందే ఈ యేడాది మరోసారి ఉపద్రవం ముంచుకొచ్చింది.
భారీ అంచనాల మధ్య 'జవాన్' రిలీజ్కు రెడీ
బాలీవుడ్ బార్ష్ షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జవాన్'.
జాబిల్లిపై పరిశోధనలే చంద్రయాన్-3 లక్ష్యం
ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టి శ్రీహరికోటపైనే, ముహూర్తం ప్రకటించడంతో హుషార్గా పనులు, ప్రయోగం చూసేందుకు వీక్షకులకు అనుమతి
ఉత్తరాఖండ్లో టమోటా రూ.250
దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రా ల్లోనూ ధరలు చుక్కలనంటు తున్నాయి.
డ్రగ్స్ పై పంజా
బెంగళూరు కేంద్రంగా కొనసాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాను ఛేదించిన టి.నాబ్
16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరిక