CATEGORIES

మోడీకి ఫిజీ అత్యున్నత పురస్కారం
Vaartha

మోడీకి ఫిజీ అత్యున్నత పురస్కారం

పసిఫిక్ దేశమైన పపువా న్యూగునియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి అపూర్వ ఆదరణ లభించింది.

time-read
1 min  |
May 23, 2023
27 దాకా విచారణకు రాలెను
Vaartha

27 దాకా విచారణకు రాలెను

సిబిఐకి అవినాష్ రెడ్డి మరో లేఖ ముందస్తు బెయిలు పిటిషన్పై సుప్రీంలో నేడు విచారణ

time-read
2 mins  |
May 23, 2023
మీతోనే ఉంటాం..మీరే మా సౌత్ లీడర్
Vaartha

మీతోనే ఉంటాం..మీరే మా సౌత్ లీడర్

పసిఫిక్ ద్వీపకల్ప దేశాలు నేడు భారత ప్రధాని నరేంద్రమోడీని దక్షిణాది ప్రపంచనేతగా పరిగణి స్తున్నాయని, భారత్ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికల్లో ఈదేశాల వాణిని ప్రధానిమోడీ వినిపిం చాలని పపువాన్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే విజ్ఞప్తిచేసారు.

time-read
1 min  |
May 23, 2023
విద్యుత్ బకాయిలు కొత్త యజమాని నుండి వసూలు చేయొచ్చు
Vaartha

విద్యుత్ బకాయిలు కొత్త యజమాని నుండి వసూలు చేయొచ్చు

విద్యుత్ బకా యిలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

time-read
1 min  |
May 21, 2023
రెండువేల నోట్ల ఉపసంహరణ వెంటనే రాజస్థాన్ సెక్రటేరియట్లో రూ.2.31 కోట్ల నగదు వెలికితీత
Vaartha

రెండువేల నోట్ల ఉపసంహరణ వెంటనే రాజస్థాన్ సెక్రటేరియట్లో రూ.2.31 కోట్ల నగదు వెలికితీత

దేశంలో చెలామణిలో ఉన్న రెండువేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన కేంద్ర మరుసటిరోజే రాజస్థాన్లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో పెద్ద ఎత్తున నోట్లకట్టలు బయటపడి కలకలంరేపాయి

time-read
1 min  |
May 21, 2023
ఢిల్లీలో తేలని బదలీల పంచాయితీ
Vaartha

ఢిల్లీలో తేలని బదలీల పంచాయితీ

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై మళ్లీ సుప్రీంకు ఆప్

time-read
1 min  |
May 21, 2023
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం
Vaartha

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం

ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగదిస్తున్న రష్యాపై మరింతగా ఆంక్షల చట్రం బిగించాలని పశ్చిమదేశాలు నిర్ణయించాయి.

time-read
1 min  |
May 21, 2023
ఒక్కరోజులో కరోనా కేసులు 779, మృతులు 3
Vaartha

ఒక్కరోజులో కరోనా కేసులు 779, మృతులు 3

భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది.

time-read
1 min  |
May 21, 2023
ఇమ్రాన్ మద్దతుదారులు 120 మందిని తక్షణమే విడుదల చేయాలి: పాకిస్థాన్ కోర్టు ఆదేశం
Vaartha

ఇమ్రాన్ మద్దతుదారులు 120 మందిని తక్షణమే విడుదల చేయాలి: పాకిస్థాన్ కోర్టు ఆదేశం

120 మందికి పైగా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను విడుదల చేయాలని ప్రభుత్వానికి శనివారం పాక్ లోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

time-read
1 min  |
May 21, 2023
కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్
Vaartha

కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్

సిఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డికె శివకుమార్లు ప్రమాణం, వారితోపాటే మరో ఎనిమిది మంది మంత్రులు కూడా

time-read
1 min  |
May 21, 2023
తొలి కేబినెట్లోనే ఎన్నికల ఐదు హామీల అమలుకు సంతకం
Vaartha

తొలి కేబినెట్లోనే ఎన్నికల ఐదు హామీల అమలుకు సంతకం

యేడాదికి 50 వేల కోట్లు ఖర్చవుతుందన్న సిఎం సిద్ధరామయ్య

time-read
1 min  |
May 21, 2023
హిరోషిమా అంటే ఇప్పటికీ ప్రపంచానికి వణుకే
Vaartha

హిరోషిమా అంటే ఇప్పటికీ ప్రపంచానికి వణుకే

హీరోషిమా అంటే ఇప్పటికీ ప్రపంచం వణికిపోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

time-read
1 min  |
May 21, 2023
యుద్ధం మానవత్వ సమస్య..పరిష్కారానికి కృషిచేస్తాం: మోడీ
Vaartha

యుద్ధం మానవత్వ సమస్య..పరిష్కారానికి కృషిచేస్తాం: మోడీ

జపాన్లో జరుగుతున్న జి7 సదస్సు క్రమంలో భారత ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కిని కలిసారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య తర్వాత ఈ ఇద్దరునేతలు ప్రత్యక్షంగా భేటీ కావడం ఇదే మొదటిసారి.

time-read
1 min  |
May 21, 2023
ఆ 5 పంచాయతీలు మళ్లీ తెలంగాణలో కలపాలి
Vaartha

ఆ 5 పంచాయతీలు మళ్లీ తెలంగాణలో కలపాలి

గవర్నర్ తమిళిసైకి విన్నవించిన ప్రజలు విభజన సమయంలో అన్యాయం జరిగిందని ఆవేదన

time-read
3 mins  |
May 18, 2023