CATEGORIES
فئات
భారీగా ఐపిఎస్ట బదలీలు
నగర పోలీస్ కమిషనర్‌గా సివి ఆనంద్ ఎసిబి డిజిగా అంజనీకుమార్ ఎసిబి డైరెక్టర్‌గా షికా గోయల్ రాష్ట్రంలో 30 మంది ఐపిఎస్ అధికారుల బదలీ
రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం
రాజస్థాన్‌లోని జైసాల్మర్ సమీపంలో భారత సైన్యంకోసం కొనుగోలుచేసిన ఒక మిగ్ యుద్ధవిమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ ఆచూకీకోసం ఇపుడు సైనిక అధికారులు గాలిస్తున్నారు.
'ఆధార్' గోల్ మాల్!
హైదరాబాద్లో ఆధార్‌కార్డుల స్కాం బట్టబయలు అంతరాష్ట్ర గ్యాంగ్ పట్టివేత అసోం ఐడిలతో తెలంగాణలో నకిలీ కార్డుల తయారీ పింఛన్‌దారులు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి డబ్బుకోసం వయసు పెంచి మోసం
ప్రేమ లేఖలు రాసేందుకు ఢిల్లీకి వచ్చామా?
కేంద్ర విధానాల వల్లే రైతులకు ఈ దుస్థితి రాజకీయ పార్టీలా వ్యవహరిస్తున్న కేంద్రం చేతకాకుంటే హక్కులు బదలాయించండి ఢిల్లీలో మీడియాతో మంత్రి నిరంజన్‌రెడ్డి
11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వణికిస్తున్న చలి తీవ్రత ఉత్తర, ఈశాన్య జిల్లాలకు ఎల్లో వార్నింగ్
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభపడడంతో దేశీయంగా కూడా ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు మద్దతిచ్చారు.
మాతృమూర్తిని, మాతృ భాషను, మాతృదేశాన్ని అందరూ గౌరవించాలి
మన బిడ్డలకు తెలుగు తప్పనిసరిగా నేర్పించాలి తెలుగు ఖ్యాతిని పెంచేందుకు కృషి చేయాలి: సిజెఐ ఎన్వీ రమణ
విదేశీపిపై టీమిండియా టాలెంట్ టాప్!
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో చాలా మంది టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నందున సిరీస్ పై తాము పూర్తి పట్టుసాధించ గలుగుతామని సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా పేర్కొన్నాడు.
సోనీతో విలీనానికి 'జీ' ఓకే
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తో విలీనానికి సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేశామని కంపెనీ ప్రకటించిన వెంటనే షేర్లు పడిపోయాయి.
ఆదిలాబాద్లో 3.5°
వణికిపోతున్న తెలంగాణ రాష్ట్రం 27వ తేదీ దాకా ఇదే పరిస్థితి
దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు
11 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ వణుకు ఢిల్లీ,మహారాష్ట్ర,హర్యానా, పంజాబ్ లో కఠిన ఆంక్షలు
అసెంబ్లీకి సిఎం రాకపోవడంపై ని మహారాష్ట్రలో ఉత్కంఠ
అసెంబ్లీ సమా వేశాలకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హాజరు కాకపోవడంపై అనేక వూహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా సిఎం ఆరోగ్యపరిస్థితిపై అనేక కథనాలు చర్చలు విపరీతంగా చోటుచేసుకోవడంతో ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి ఆదిత్యథాకరే బుధవారం స్పష్టమైన ప్రకటనచేసారు.
'వాకౌ వైపు సీరమ్ అధినేత చూపు..
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) సిఇఒ అదార్ పూనావాలా చిన్న వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్, జెట్ సింథసిస్ అనుబంధ సంస్థ అయిన వాకౌ ఇంటరాక్టివ్ లో 20శాతం వాటాను కొనుగోలు చేశారు.
సాగుతున్న రెండోఘాట్ మరమ్మతులు!
తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే రెండోఘాట్లో దెబ్బతిన్న రక్షణ గోడలు, బీటలు వారిన రోడ్లు మరమ్మతులు కొన సాగుతూనే వున్నాయి.
మహిళలు సంతోషిస్తుంటే కొన్ని వర్గాలకు బాధ ఎందుకు?
మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు నిర్ణయించడంపై కూడా కొంత మందికి బాధగా ఉందని, మహిళలకు సంతోషంగా ఉంటే కొన్ని వర్గాలకు మాత్రం ఇబ్బందిగా ఉందని ప్రధానిమోడీ ఎద్దేవాచేసారు.
పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనం!
సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా తిరుమలగిరు ల్లోని శేషాచలపర్వతంపై కొలువైనట్లు పురాణాల కథనం.
షోలాపూర్ ఎన్టీపిసితో సింగరేణి ఒప్పందం
మహారాష్ట్రలోని షోలాపూర్ ఎన్టీపీసీ ప్లాంటుకు బొగ్గును సరఫరా చేసే విషయమై సింగరేణితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ముంచేస్తున్న 'నకిలీ'లు
మిరప, పత్తి విత్తనాల్లో అడ్డగోలు దందా తగ్గిన దిగుబడులతో నష్టపోయిన రైతాంగం
ప్రధాని మోడీతో ఐదు మధ్య ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల భేటీ
ఐదు మధ్యఆసియా దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సంయుక్తంగా సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ నేతృత్వంలో జరిగిన మూడో భారత-మధ్యఆసియా చర్చాగోష్టికి సదరు ఐదుగురు విదేశాంగ మంత్రులు హాజరైన తర్వాతి రోజే ఈ సమావేశం జరగడం ప్రాధా న్యత సంతరించుకున్నది.
ద్రవిడ్ రికార్డుపై కోహ్లి ఫోకస్!
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జరిగే మూడు టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లిని ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న రికార్డులను అధిగమించే లక్ష్యం.
గ్రూప్స్ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకోండి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలలో బిసిలకు ప్రాముఖ్యత ఇచ్చేలా సిఎం కెసిఆర్ తో చర్చించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్‌ను బిసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలోని బిసి సంఘాల నేతలు కోరారు.
గూగుల్, మాస్టర్ కార్డు జాయింట్ టోకనైజేషన్
ఆన్లైన్ లావాదేవీలను మరింత సురక్షి తంగా మార్చేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎపిసిఐ) టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే.
ఇక వారానికి 4 రోజులే పని
వారానికి ఆరు రోజుల పని నుంచి వారానికి 5 రోజుల పనికి చాలా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. ఇప్పుడు వారానికి నాలుగు రోజుల పని విధానం వైపు అంతా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
స్టార్టప్ ల్లొ పెట్టుబడులకు బిగ్ బుల్స్ రెడి..!
అత్యంత సంప న్న ఇన్వెస్టర్లు (యుహెచ్ఎస్ఏ), కుటుంబ కార్యాలయాలు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యామ్నాయ సాధనాల వైపు మళ్లుతున్నాయి. స్టార్టన్లు, వెంచర్ కేపిటల్ ఫండ్స్ మొదలైన ప్రైవేట్ మార్కెట్ పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి.
కాశ్మీర్ లో హైబ్రిడ్ ఉగ్రవాద సంస్థలు
జమ్మూ కాశ్మీరలో హైబ్రీడ్ ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఎ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజహిద్దీన్, లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మదు ఈ హైబ్రీడ్ ఉగ సంస్థలను స్థాపించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
యాషెస్ సిరీస్లో కరోనా కలకలం
యాషెస్ సిరీస్లో డే అండ్ నైట్ ఆ్యలో పర్యాటక ఇంగ్లండ్ ముందు ఆతిథ్య జట్టు భారీ లక్ష్యం విధించింది. 468 పరు గుల భారీ టార్గెట్ పెట్టింది. ఇప్పటికే తొలి టెస్టెమ్యాచ్ ఓడి సిరీస్ లో వెనుకబడిన ఇంగ్లం డకు ఈ టార్గెట్ కత్తిమీద సాములాంటిదే.
ఇంధన పొదుపు చేపట్టిన పరిశ్రమలు, సంస్థలకు గవర్నర్ అవార్డుల ప్రదానం
ప్రతి ఒక్కరూ విద్యుత్ ను ఆదా చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఇంట్లో పిల్లలకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు.
'కల్వకుర్తి'కి నీటి కేటాయింపులు పెంచండి
కెఆర్ఎంబీ చైర్మనక్కు రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ మరోసారి లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పేర్కొన్న రెండు అంశాలను ఒక్కటిగా పరి గణలోకి తీసుకోవాలని కోరుతూ కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మనకు లేఖ రాశా రు.
విద్యుత్ చార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
షీనాబోరా కాశ్మీర్లో ఉంది
తనకుమార్తెను హత్యచేసారన్న అభియోగాలపై జైలులో ఉన్న మీడియా అధిపతి ఇంద్రాణి ముక్రేజా తన కుమార్తె బతికే ఉందని కాశ్మీర్ లో ఉన్నట్లు తనకు సమాచారం వచ్చిందని సిబీఐకు లేఖరాసారు. సంచలనం సృష్టించిన ఈకేసులో ఇంద్రాణి రాసిన లేఖ ఇపుడు మరో సంచలనానికి తెరలేపింది.