CATEGORIES
فئات
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
• జగన్ పై ఉన్న కేసుల విచారణను త్వరగా విచారణ పూర్తి చేయాలని పిల్ • స్పందించిన తెలంగాణ హైకోర్టు • సెప్టెంబరు 17కు వాయిదా వేసినట్టు ప్రకటన
విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లు
విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ మాజీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి వేర్వేరుగా సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత హెచ్చరించారు.
వార్తా పత్రికలకు పెద్దిరెడ్డి నోటీసులు
మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలోని పైళ్ళ దగ్ధం కేసుపై తనకు వ్యతిరేకండా వార్తలు రాసిన, ప్రచురించిన వార్తా సంస్థలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్రెడ్డి లీగల్ నోటీసులు పంపారు.
ప్రభుత్వ విజన్ పై చర్చలు
• శ్రీ అమరావతికి నిధులు అందించే విషయంపై చర్చ • దశల వారీగా నిధుల విడుదలకు ప్రతిపాదనలు
అనుమతిలేని హాస్టళ్ళపై చర్యలు
అనకాపల్లి జిల్లా కోటవురట్ల హాస్టల్ లో సమోసాలు తిని 27 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు.
హెచ్సీఎల్ ప్రతినిధులతో లోకేష్ భేటీ
గన్నవరంలో విస్తరణకు చర్యలు మరో 15,500 ఉద్యోగాలకు అవకాశాలు
మహేష్ ప్రశంసలు అందుకున్న 'కమిటీ కుర్రోళ్ళు'
హారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ నిస్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు.
'ముఫాసా: ది లయన్ కింగ్ '
రాజు మరియు అతని వంశం మరోసారి అడవిని పాలిస్తారు.
ప్రఖ్యాత కూచిపూడి డ్యాన్సర్, నటీ సంధ్యారాజుకు అరుదైన గౌరవం
ఖ్యాత కూచిపూడి నృత్యకారిణి, ప్రవిమర్శకుల ప్రశంసలు అందుకున్న తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది
గ్రాహం థోర్ ది ఆత్మహత్య
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్పి సహజ మరణం కాదని, ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సతీమణి అమండా వెల్లడిం చారు.
కెప్టెన్లుగా రోహిత్, గిల్, పంత్, బుమ్రా
శ్రీలంక పర్యటన తర్వాత టీమిండియాకు లాంగ్ బ్రేక్ లభించింది.
మను భాకర్ నీరజ్ చోప్రా పెళ్లి?
పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల సందర్భంగా భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, మహిళా షూటర్ మనూ భాకర్ మాట్లాడుకున్న వీడియో
రిషబ్ పంతే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు జస్ప్రీత్ బుమ్రా దూరం
సొంతగడ్డపై బంగ్లాదేశ్లో జరగనున్న రెండు టెస్ట్ సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ జస్రీత్ బుమ్రా దూరం కానున్నాడు.
వినేష్ ఫోగటే తప్పు
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వేటుకు గురవ్వడంతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో పాటు వైద్య బృందంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
వినేష్ ఫోగట్ ఎఫెక్ట్..
రెజర్ల బరువు కొలిచే నియమాల్లో మార్పులు
నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు మూసివేత
18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల
ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము
• ఏలూరు రైతుల ధాన్యం బకాయిల చెల్లింపు కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ • రైతులకు రూ. 674 కోట్ల ధాన్యం బకాయిల విడుదల
చేనేత వస్త్రాల అమ్మకమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
రాష్ట్రంలోని సహజ వనరుల్ని కాపాడుకుంటాం
• నేషనల్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ 6వ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివౄఎద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చొద్దు
• ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆవేదన • రాజకీయ కోణంలో చూడకుండా విద్యార్థులకు మంచి చేయాలి • కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్ సూచన
హర్ ఘర్ తిరంగా మనందరి బాధ్యత!
• ప్రతి ఒక్కరూ ఈ పండగలో ఉత్సాహంగా పాల్గొనాలి • జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యతన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రధాని మోడి రికార్డు
ఎర్రకోటపై వరుసగా 11వ సారి జెండా ఆవిష్కరణ
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులు
• ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేసిన వారిపై దృష్టి
యువతే దేశానికి మార్గ నిర్దేశకులు
• అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్ధ బలవన్మరణం
• డీకే శివకుమార్ మౌనం వీడాలి • కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్
తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోయిన 19వ గేటు
• వడంపై తలలు పట్టుకున్న కర్ణాటక అధికారులు • తుంగభద్ర డ్యామ్ లో 60 టీఎంసీలు ఖాళీ చేస్తేనే మరమ్మతులకు అవకాశం
నేడు బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ
హర్ ఘర్ తిరంగా పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనుంది.