CATEGORIES
فئات
ఆసుపత్రులతో చర్చలు విఫలం
• వైద్య సేవలకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు • ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వార్నింగ్
బీసీల రిజర్వేషన్లు పెంచాలి
• రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి • పంచాయతీరాజ్ సంస్థలలో రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతంకు పెంచాలి
మళ్లీ బీజేపీదే అధికారం
• మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం • బీజేపీపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు
నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయండి
భారతదేశానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.
రోదసి పర్యాటకుడు గోపిచందన్ను అభినందించిన అచార్య యార్లగడ్డ
దిగ్విజయంగా రోదసియాత వూర్తి చేసుకున్న తెలుగు తేజం గోపీచంద్ తోటకూరను మాజీ రాజ్య సభ సభ్యుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అభినందించారు.
వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం
• రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజన పథకాల అమలుపై రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం
సహజ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
మాతౄశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని తిరుప్తికి చెందిన శ్రాద్ధాని శ్రీ ఆముదాల ముర్శి పేర్కొన్నారు.
ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృ ఎష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు
రాష్ట్రంలో జూన్ 12న పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు, ఏకరూప దుస్తులు, బ్యాగులు వంటివన్నీవిద్యార్థులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్. జవహర్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధ్వారం వైభ్వంగా ప్రారంభమయ్యాయి
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం
• సీఎస్, డీజీపీకి సమన్లు జారీ • చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం
పల్నాడులో ఆరని మంటలు
• కారంపూడి తెలుగుదేశం కార్యాలయంపై పిన్నెల్లి అనుచరులు దాడి • కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణ
దేశంలో అత్యధిక పోలింగ్ ఏపీలోనే
• రాష్ట్ర వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని స్పష్టీకరణ
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
• 117 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ • 17 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
టేట్ పాలిటిక్స్క ఆగస్టు ఫీవర్ తప్పదా?
• పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్కు రిఫరెండమేనా? • బీజేపీకి డబుల్ డిజిట్ ఇస్తున్నారా?
మోడీకి ఏది ఇష్టమో అది వండిపెడతా..?
• ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకోవడం తగదంటూ చురకలు
నేడు మహారాష్ట్రకు చంద్రబాబు
మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు వుణ్యక్షేత్రాల బాట పట్టారు.
ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్య సామాన్యం
ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి
ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, టీడీపీ దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్యూఎష్టారెడ్డి అన్నారు.
ఓటమి భయంతోనే అరాచకాలు
ఏపీలో పోలింగ్ తర్వాత టీడీపీ నాయకులు, _ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ టీడీపీ నేతలు లావు రీక్టూ ఎప్టదేవరాయలు, వర్ల రామయ్య, అమర్నాథ్రెడ్డి, బీద రవిచంద( యాదవ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
సీఎం జగన్ విదేశీ టూర్కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
• అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్ జగన్ • విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి
త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
• కావాలనే పవర్ కట్ చేస్తున్నారు • హరీశ్ రావు కొందరితో తలతిక్క పనులు చేయిస్తున్నారు
బైడెన్ ను చంపాలనుకున్నా
• వైట్ హౌస్ పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్ • కొన్ని వారాల పాటు ప్లాన్ చేసిన వైనం
తెలంగాణ ఉద్యమంలో సగరులది కీలక పాత్ర
కఠోర తపస్సుతో గంగను రప్పించిన భగీరథుడు సహనం, ఓపిక ఆయన సొంతం శ్రీ భగీరథ జయంతి ఉత్సవాలలో ఈటల రాజేందర్
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు
• పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆగ్రహ జ్వాలలు ? • ద్రవ్యోల్బణం, ఇస్లామాబాద్ దోపిడీపై జనం మండిపాటు
బిల్లులు ఆపండి
• జగన్ చివరి నిమిషంలో సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు... అడ్డుకోండి • నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లిస్తున్నారన్న చంద్రబాబు
ఏపీలో ఎవరు సీఎం అయినా మంచి సంబంధాలే ఉంటాయి
• ఎవరు అధికారంలోకి వచ్చినా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటాం • పార్టీలో టిక్కెట్లు ఇచ్చిన వారికి పదవులు ఇవ్వలేము
మంత్రి బుగ్గన సహా 30 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
• స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడి • కులం పేరుతో దూషించి కారు అద్దాలను పగులగొట్టారని పీఎన్ బాబు ఫిర్యాదు
రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి
రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సంక్షేమం, అభివౄఎద్ధికి కట్టుబడ్డామన్న సీఎం హామీలను విశ్వసించారని ఆయన పేర్కొన్నారు.
ఇది రాజకీయ ఆర్థిక కుట్ర
సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఆర్బిఐ నుంచి రూ.4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకువచ్చిందని, ఆ డబ్బును జగన్ రెడ్డి తన బినామీ కాంట్రాకటర్లకు దోచిపెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు.