CATEGORIES
فئات
ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
తిరుపతి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ పిలుపు
విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారి... తెరపైకి కొకైన్ వ్యాక్సిన్!
2021లో సుమారు 22 మిలియన్ల మంది డ్రగ్స్ తీసు కున్నారంటూ ఐక్యరాజ్య సమితి నిపుణులు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
వెక్కిరిస్తున్న అసమానతలు..పెరగడం తప్ప తగ్గడం లేదు..
దేశంలో ఆర్థిక వృద్ధి, ప్రగతి పరుగులు తీస్తున్నాయని, పేదరికం 5 శాతానికి తగ్గిందని కేంద్రం చెబుతున్నది అంకెల గారడీయే తప్ప మరొకటి కాదని తాజా నివేదిక గణాంకాల ఆధారంగా స్పష్టం చేసింది.
గళాలకు తాళం: నాలుగు రోజుల్లో 40 మందికి ఈడీ నోటీసులు!
ఏమో.. ఎంత మందికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారో..ఎన్ని కేసులు పెట్టారో.. కానీ.. ఇప్పుడు కీలక సమయం. బలమైన గళం వినిపిస్తోందా?
ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!
బిహెచ్ఐఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉ న్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.
వాల్మీక మహర్షి తపం ఆచరించిన నేల వాల్మీకిపురం
వాయల్పాడు (వాల్మీకిపురం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన మయ్య జిల్లా, వాల్మీకిపురం మండలం లోని గ్రామం.
టీడీపీ, జనసేనకు తలపోటు.. రెబల్స్ గా కీలక నేతలు!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి.
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.
దుష్టచతుష్టాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధం - జగన్
58 నెలలు తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.
మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట.. జగన్ పై చండ్రనిప్పులు
కర్నూలు జిల్లాను రాజధాని చేశావా జగన్!..జే టాక్స్, జె బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టావు టీడీపీ అధికారంలోకి వస్తానే మెగా డీఎస్సీ.. బనగానపల్లె ప్రజాగళం కు జనసునామీ
భారతరత్న ప్రదానం
భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి.. ఎవరెవరు అందుకున్నారంటే?
మీ హద్దుల్లో మీరుంటే మంచిది.. దాన్నే నిజం అనుకుంటే ఎలా? రాశిఖన్నా
సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె నటించిన 'యోధ' చిత్రం ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 'తెరపై కనిపించేవన్నీ నిజాలు కావు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అమలు చేసే 9 గ్యారంటీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటోంది. అధికార పార్టీ వర్సెస్ రెండు కూటముల మధ్య పోటీ నెలకొంటోంది.
66 తెలుగు వారి విశిష్ట పండుగ “ ఉగాది '
ప్రతి ఏటా చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి తిథి నుంచి ఉగాది పండుగ వేళ తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది.
న్యాయశాస్త్ర అధ్యయనం.. సామాజిక బాధ్యత కావాలి
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా . జస్టిస్ డి. వై.చంద్ర చూడ్
పదేళ్లలోనే “ఆప్”నకు జాతీయ పార్టీ హోదా..!
జాతీయ పార్టీలు 6.. పదేళ్లలోనే కేజీ \"ఆప్”నకు హెూదా మద్యం విధానం కేసులో కేజ్రివాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ అరెస్ట్... జైలు నుంచే పాలన...!
ఇక కేజ్రివాల్ ని రెండు గంటల పాటు ఆయన నివాసంలోనే విచారణ జరిపిన అనం తరం అరెస్ట్ చేసినట్లుగా అధికారులు ప్రకటిం చారు.
సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్లో పాల్గొనే 'తొలిసారి ఓటు వేసే ఓటర్లు' కీలకం కానున్నారు
ప్రజలపై రాజకీయ నేతల మేనిఫెస్టో మాయాజాలం.?!
మ్యానిఫెస్టో మీద రాజకీయ పార్టీలు ఎక్కువగా ఫోకన్ పెడుతూ ఉంటాయి.మ్యానిఫెస్టో అంటే సింపుల్ గా చెప్పుకోవాలీ అంటే హామీలను గుమ్మరించడం.
వరుస వరాలు ..ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేం ద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 'మేమంతా సిద్ధం' సభలు
సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరించిన పెద్దిరెడ్డి త్వరలోనే షెడ్యూల్ విడుదల.. వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి
వైసీపీ వర్సెస్ టీడీపీ : మేలో ఎన్నికలు ఎవరికి లాభం...!?
ఏపీలో మే నెల మూడవ వారంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా నాలుగవ విడతలో నిజానికి ఇలా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
హాట్ టాపిక్... ఏపీలో టాప్ 8 నియోజకవర్గాలు ఇవే!
ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కొన్నికీలక నియోజకవర్గాలు స్పెషల్ ఫోకస్ ను సొంతం చేసుకుంటున్నాయి.
బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగ్జీవన్ రామ్
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు.
ప్రజలు సేవచ్చాగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.కలెక్టర్ సగిలి షన్మోహన్
పూతలపట్టు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ పేర్కొన్నారు.
2024 మార్చి మాస రాశి ఫలాలు
2024 మార్చి మాస రాశి ఫలాలు
గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభం
టీటీడీ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తి
ఉద్యోగులు క్రీడాస్పూర్తితో పనిచేయాలి : భూమన కరుణాకర్ రెడ్డి - టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం
భగవంతుని సేవలో ఉద్యోగులు క్రీడాస్ఫూర్తితో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి కోరారు.
పొరకడుపున బొప్పాయి పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా? మీకు ఆశ్చర్యం కల్గిస్తాయి..
రోజూ ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయిని తీసుకోవడం వల్ల సరైన ఆరోగ్యాన్ని పొందవచ్చు