తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం మొత్తం మీద సంపద సృష్టి చేయగలిగిన ఆర్ధిక బ్రహ్మగా, బ్రహ్మాండమైన నాయకుణ్ణి నేనేనంటూ చెప్పుకుంటున్న నాయకులు, వారికి వంతపాడే ఆర్థిక మేధావులు, వారికి బాకాలూదే మీడియా సంస్థల వారు కోకొల్లలుగా ఉన్నారు మనకు దశాబ్దాలుగా ఎన్నికల ముందు సభల్లో సహస్ర నామార్చనలా వినపడే ఈ సంపద మంత్రం అధికారంలోకి రాగానే వారికి వినపడని నిశ్శబ్ద తంత్రమై సుదీర్ఘకాలం తాము అధికారంలో ఉన్నా కూడా పేదల బతుకుల్లోకి ఈ సంపద జొరబడదు.
పరిధి దాటిన అప్పుల కుప్పలతో జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఖజానా ఖాళీగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జిఎస్ టి, ఏకపన్ను వివిధ రాష్ట్రాల్లో విభిన్న విశ్వరూపమై ఏది కొన్నా, ఏది తిన్నా జేబులు ఖాళీ చేస్తోంది. ఇది కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సంపద సృష్టి. కేంద్రం వివిధ పథకాలకు రాష్ట్రాల వాటా క్రింద ఇస్తున్న నిధులు పక్కదారి పట్టి ఏ ఖాతాలోనో సంపదగా పోగై ఉండవచ్చు. దేశంలోను, రాష్ట్రాల్లోను సామాజిక బాధ్యతగా మానవ వనరులు సద్వినియోగమై ఆర్ధికంగా ప్రజలంతా దిగువ మధ్య తరగతి గీతదాటి వస్తే సంపద సృష్టి జరిగినట్లే.
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. వరదరాజులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని మర్యాదపూర్వంగా ఏపీ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులతో జి. వరదరాజు కలిసి శాలువతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు
తల్లిదండ్రుల బాధ్యత
ఏ దేశానికైనా యువతే వెన్నెముక దేశ సంపద దేశ భవిష్యత్తు. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే దానికి యువతే రథచక్రాలు.
ఎంహెచ్ఐను సన్మానించిన రాష్ట్ర దళిత సంఘాలు
చిత్తూరు నగరపాలక సంస్థ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంహెచ్ ఓ డాక్టర్ లోకేషన్ను దళితప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మిట్ట ధనుంజయరావు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఎం.హెచ్.ఓను సన్మానించిన కురుక్షేత్రం ఎడిటర్
జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్ల మెంటరీ కమిటీ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మి ధనంజయరావు.
ఎయిడ్పట్ల అప్రమత్తంగా ఉండండి.
చిత్తూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ - కటారి హేమలత
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి.
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ఆదేశించారు.
ఉద్యాన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన
చిత్తూరు జిల్లాకు సంబంధించి టమోటా పంటను రబీ సీజన్ లో భీమా కొరకు గుర్తించారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.