ఏ దేశానికైనా యువతే వెన్నెముక దేశ సంపద దేశ భవిష్యత్తు. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే దానికి యువతే రథచక్రాలు. ఇటు వంటి యువతలో కొంత భాగం క్రమశిక్షణ లేక దిశా నిర్దేశాలు లేక తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులు, కుటుంబ గౌరవాన్నిమంట కలుపుతూ దేశఅభివృద్ధి ప్రశ్నార్థకంగా మారేలా చేస్తున్నారు. మహోన్నతమైన భారతదేశ సంస్కృతి
సాంప్రదాయాలు ఆచారాలు పాటించ కుండా సామాజిక భద్రతకి భంగం కలిగిస్తున్నారు.నిద్రలేచి ఏ వార్తాపత్రిక చూసిన బాధాకరమైన విషయాలతోనే మనరోజు ప్రారంభమవుతోంది అనడంలో హాస్యాస్పదం లేదు, హత్య, అత్యాచారం, దోపిడి, సైబర్ క్రైమ్ లేకపోతే ఆత్మహత్య. ఈ పరిస్థితులకు కారణం ఎమిటి? తల్లిదండ్రుల పెంపకమా? సోషల్ మీడియానా?
బ్రతుకుతున్న సామాజిక వాతావరణమా? అభ్యసిస్తున్న చదువులా? నేడు మనం చూస్తున్న కుటుంబ నేపథ్యాలలో చాలావరకు ఏడుస్తున్న పిల్లవాడి ఏడుపు ఆపడానికి ప్రయోగి స్తున్న బ్రహ్మాస్త్రం ఏంటంటే సెల్‌ఫోను వాడి చేతిలో పెట్టడం. అన్నం తినా లంటే సెల్ ఫోన్ అల్లరి ఆపాలంటే సెల్‌ఫోన్ ఇలా సెల్‌ఫోన్‌తో ప్రారంభ మైన స్నేహం విడదీయరాని బంధంగా మారికాలక్రమంలో శరీరంలో ఒక భాగమై కూర్చుంది. బడి నుంచి వచ్చిన పిల్లవాడు అమ్మని వెతకడం లేదు.తినడానికి ఏమున్నాయి అని వెతకడంలేదు సెల్‌ఫోన్‌ని వెతుకు తున్నాడు.
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. వరదరాజులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని మర్యాదపూర్వంగా ఏపీ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులతో జి. వరదరాజు కలిసి శాలువతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు
తల్లిదండ్రుల బాధ్యత
ఏ దేశానికైనా యువతే వెన్నెముక దేశ సంపద దేశ భవిష్యత్తు. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే దానికి యువతే రథచక్రాలు.
ఎంహెచ్ఐను సన్మానించిన రాష్ట్ర దళిత సంఘాలు
చిత్తూరు నగరపాలక సంస్థ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంహెచ్ ఓ డాక్టర్ లోకేషన్‌ను దళితప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మిట్ట ధనుంజయరావు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఎం.హెచ్.ఓను సన్మానించిన కురుక్షేత్రం ఎడిటర్
జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్ల మెంటరీ కమిటీ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మి ధనంజయరావు.
ఎయిడ్పట్ల అప్రమత్తంగా ఉండండి.
చిత్తూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ - కటారి హేమలత
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి.
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ఆదేశించారు.
ఉద్యాన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన
చిత్తూరు జిల్లాకు సంబంధించి టమోటా పంటను రబీ సీజన్ లో భీమా కొరకు గుర్తించారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.