
వ్యవసాయానికి ఎద్దులను, పాల కోసం బర్రెలను పెంచడం మట్టుకే ఇక్కడి ప్రజలకు తెలిసిన పశు సంపద అవసరాలు. పొలాల అమావాస్య లాంటి పండుగలు జరిగే చోట ఎద్దులను అలంకరిస్తుంటారు. ఆవును పూజించడం, దాని పేడను పవిత్రంగా భావించడం, గోమూత్రాన్ని సేవించడం ఉత్తరాదిలో కనబడే ఆచారం. ప్రత్యేకంగా గోవులను ఒక చోట చేర్చి దాణా పెడుతూ వాటిని దైవ స్వరూపంగా భావించి సాకడం అక్కడి గోశాల విధానం. ఇప్పుడు దక్షిణాన కూడా గోశాలలు మొదలయ్యాయి. కాషాయం ఒక రంగు. ఆ రంగు బట్టలు, తలపాగా, జెండా ఇప్పుడు ఒక జాతి పేటెంట్గా మారిపోయింది. దక్షిణాది నగరాల్లోకి వలస వచ్చిన ఉత్తరాది వ్యాపారులు ఈ సంస్కృతిని విరివిగా ప్రచారానికి తెచ్చారు. అన్ని రంగుల్ని ఒక్కలా ఆదరించిన దక్షిణాదిలో ఇళ్లపై కాషాయ జెండా కొత్తగా కనిపిస్తోంది. పెళ్లిళ్లలో హెూమాలు, దాండియా, మెహందీ ఫంక్షన్లు వచ్చేశాయి. హిందీ సినిమాల్లో కనబడే ఈ ఉత్తరాది వివాహ ఆచారాలు ఇప్పుడు ఇక్కడ కూడా ప్రాధాన్యతను సాధించాయి.
శతాబ్దాల పాటు మానవ జీవన విధానాలను చిలికి తీసిన మీగడ రూపమే ఆ జాతి సంస్కృతి. ఈ విశాల విశ్వంపై ఆయా నేలల్లో బతుకుతున్న మానవ సమూహాలు అక్కడి కాలమాన, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఏర్పరుచుకుంటాయి. పెళ్లి తంతు, పిల్లలకు నామకరణం, మృతుల అంతిమ యాత్ర, ఆస్తి పంపకాలు.. ఇలా ఎన్నో అంశాలు తమవైన రీతిలో రూపొందించుకోబడ్డాయి. అవి జాతి ఐక్యతకు, గుర్తింపుకు సూత్రాలుగా పనికొస్తున్నాయి. ఒకే మాటలో చెప్పాలంటే అదే వారి సంస్కృతి. ఎవరైనా ఒక మానవ సమూహాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే ముందు వారి సంస్కృతిని సంకర పరచాలి. వారు నమ్మే గురువులతో కొత్త పాఠాలు చెప్పించాలి. ఇప్పుడు దక్షిణాదిపై ఆర్య సంస్కృతి అదే పంజాను విసురుతోంది.
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Telugu muthyalasaralu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

రాహు గుళిక కాలములు, యమగండము. వారశూల
రాహు గుళిక కాలములు, యమగండము. వారశూల

విటమిన్ లోపవ్యాధి
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.

నక్షత్రం - అధిపతులు
నక్షత్రం - అధిపతులు

వాస్తులోని ఫలితాలు
ఒక మనిషికి ముఖ్యముగా ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత ప్రకారం ఆరోగ్య కరము ఉన్న ఎడల ఏవైనను సాధించగలరు.

అన్ని పోషకాలు వున్న అనాస పండు
శ్వాసకోశ వ్యాధులతో గొంతులో గరగరలుంటే అవి తగ్గుతాయి.

తిరుమలలో ఏ ఆలయాలు దర్శించుకోవాలి? ఏమేమి చూడాలి?
ఏ ఆలయాన్ని దర్శించు కోవాలి. ప్రపంచ వ్యాప్తంగా తిరుమల దర్శనం కోసం ఆరాటపడే భక్తులు చాలామంది ఉన్నారు

పంచ గంగలు
పంచ గంగలు

మరచిపోలేని “మల్లెముచ్చట్లు” -కీ.శే. 'మల్లిముచ్చట్లు' కృష్ణయ్య
రెండు దశాబ్దాల క్రితం మధురమైన ప్రణయకావ్యంగా పేరొంది అందరి హృదయాలను రంజింపజేసిన 'మల్లిముచ్చట్లు' కృష్ణయ్య మరణించినా తన పాటలు, రచనల ద్వారా ఇంకా జీవిస్తూనే వున్నారు.

రాశి ఫలాలు ఫిబ్రవరి - 2025
ప్రతి మానవుడుకి పూర్వజన్మ కర్మఫలితాలవలన. ఈ జన్మలోను, గత జీవితంలోను, ప్రస్తుతము గ్రహస్థితుల సంబంధాలు కలిగిఉంటారు. కావున వాటిని సరిచూసుకోండి. శుభం

శ్రీ తులసీ గాధ
పరమశివుని దర్శనము చేసుకొనుటకై మనస్సు కలిగి శివలోకమునకు ఇంద్రుడు పోయెను.