CATEGORIES
فئات
డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా
• ఇక డీఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా 5,089 పోస్టుల భర్తీకి నిర్ణయం
చంద్రబాబు కేసు వాయిదా
• మంగళవారానికి పోస్ట్ ఫోన్ చేసిన సుప్రీం • ఫైబర్ కేసులో బెయిల్ విచారణ కూడా అదేరోజు..
ప్రతి ఒక్కరిలో అపారమైన నైపుణ్యాలు దాగి ఉంటాయి
సెంట్రల్ వర్సిటీ 23వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై
బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆరే
• కాంగ్రెస్, బీజేపీల సీఎం అభ్యర్థులు ఎవరో చెప్పగలరా..? • పొన్నాల బీఆర్ఎస్లోకి వస్తానంటే వారి ఇంటికి వెళతా • మీడియా చిటాచాట్ లో కేటీఆర్
జాబ్ మేళాకు విశేష స్పందన....
స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాలలో కార్యక్రమం..
చంద్రబాబుకుకు రాజమండ్రి జైలులో ప్రాణహాని ఉంది
కక్ష పూరితంగా ప్రతిపక్ష నేతపై అక్రమ కేసులు పెట్టారు.
అవకాశం వచ్చింది.. ఏకమవుదాం..
• నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మార్చుదాం.. • బీసీలపై అన్ని పార్టీలది చిన్న చూపే.. • 70 ఏండ్లలో ఏ ఒక్క బీసీని ఎదుగనియ్యలేదు..
ఈ నెల 21న గగన్యోన్ మిషన్ తొలి పరీక్ష
గగన్యాన్ మిషన్లో భాగంగా మొట్టమొదటి వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్(టీవీ-డీ1)ను ఈ నెల 21న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా గవర్నర్
స్పీడ్ బ్రేకర్గా పనిచేయడం ద్వారా ప్రమాదాలకు అడ్డుకట్ట : గవర్నర్ తమిళసై వ్యాఖ్య
బీఎస్పీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జీగా బర్క కృష్ణ యాదవ్
బహుజన రాజ్యాధికార ప్రస్థానంలో అగ్రగామి శక్తిగా ఉండాలనీ.. ఆకాంక్షించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా\"ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
యాచారం మండలంలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ట్రాన్స్ కో ఏఈ సందీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
రోజువారి నివేదిక అందించాలి
ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని టీం లు నిబద్ధతతో కలసి పనిచేస్తూ రోజు వారీ నివేదికలను అందించాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్ ఆదేశించారు.
నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ను కలిసిన బీజేపి నాయకులు బాజీరావ్
నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ అహీర్ ను సభా ప్రాంగణంలో ముధోల్ నియోజకవర్గ బిజెపి నాయకులు బాజీరావు కలవడం జరిగింది.
రాజస్థాన్ ఎన్నికల తేదీలో స్వల్పమార్పు
• 23కు బదులు 25కు మార్చిన ఎన్నికల సంఘం • పోలింగ్ రోజున భారీగా పెళ్లిళ్లు ఉండటమే కారణం
ఉగ్రవాది షాహిద్ లతీఫ్ కాల్చివేత
పఠాన్కోట్ ఉగ్రదాడికి సూత్రధారి, భారత్ మోస్ట్వంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్
బదీలల వేటు
• ప్రక్షాళనల దిశగా చర్యలు తీసుకుంటున్న సీఈసీ.. • తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు..
న్యూస్ క్లిక్ పై సీబీఐ దర్యాప్తు
చైనాకు అనుకూలంగా ఉందని ఆరోపణలపై కేసు నమోదు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు
నగదు వరద
• పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను సీజ్ చేసిన పోలీసులు
శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్ర నవరాత్రి బ్రహ్మోత్సవాలు
• ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు విశిష్ట కార్యక్రమాల నిర్వహణ
గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు
1500కి పైగా మృతి, వేలల్లో క్షతగాత్రులు..
మరణ మృదంగం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటల్లో తొమ్మిది మరణాలు.. 8 రోజుల్లోనే 108కు మరణాల సంఖ్య
దళితుల స్మశానవాటిక యథేచ్చగా కబ్జా
• ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించిన బ్యాగరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్నే శ్రీధర్ రావు
అలుపెరగని పోరాటం..పరిష్కారం కోసం ఆరాటం
విజయాలనే ఆభరణాలుగా చేసుకున్న తెలంగాణ బీజేపీ, మహిళా మోర్చా, రాష్ట్ర అధికార ప్రతినిధి యమునా పాఠక్
అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ
రెండోరోజు ముగిసిన లోకేశ్ విచారణ సంబంధం లేని ప్రశ్నలే వేశారన్న లోకేశ్
జీఓ 46ను రద్దు చెయ్యాలని తెలంగాణ గవర్నర్కు వినతి పత్రం..
గవర్నరిని కలిసిన కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్..
ఆరు గ్యారెంటీ పథకాల గురించి గడప గడపకూ వివరించిన కాంగ్రెస్ శ్రేణులు..
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుందాం జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు...
ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ప్రశ్నలు
గూగుల్ సర్చ్ చేస్తే దొరికే ప్రశ్నలు అడిగారు సీఐడీ విచారణ తర్వాత మీడియాతో నారా లోకేశ్
కుల గణన దేశానికి ‘ఎక్స్-రే’ లాంటిది
ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టండి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువస్తాం : రాహుల్
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్
• డిసెంబర్ 3న బీజేపీ సర్కార్ ఏర్పడుతుంది • విమోచన దినోత్సవం ప్రతీ జిల్లాలో నిర్వహిస్తాం • తెలంగాణలో ఇప్పటికీ రజాకర్ల పోకడలు
ఉగ్రదాడితో వణుకుతున్న ఇజ్రాయెల్
రోడ్లమీదికి రావాలంటే జంకుతున్న ప్రజలు నిర్మానుష్యంగా మారిన ఇజ్రాయెల్ నగరాలు