CATEGORIES
فئات
చిల్లర తిప్పలకు ఇక చెక్..
నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్న టి.ఎస్.ఆర్.టి.సి. అన్ని సర్వీసుల్లో యూపీఐ డిజిటల్ ద్వారా టికెట్ జారీ.. ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో మొదలైన ప్రక్రియ..
తెలంగాణకు మోడి ఇచ్చిన భరోసా ఏమిటి..?
• మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు
నేడే ప్రధాని మోడీ నిజామాబాద్ జిల్లా పర్యటన
• షెడ్యూల్ విడుదల చేసిన పార్టీ.. • వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంఖుస్థాపన.. • పలు ప్రారోంభోత్సవాల్లో పాల్గొననున్న మోడీ
మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్డార్..
మిమ్ముల్ని చూసి పాతబస్తీ మేధావులు ఛీదరించుకుంటున్నారు.. ప్రశాంతమైన తెలంగాణను నాశనం చేయడమే పని..కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ అవకాశవాద పార్టీలు : బండి సంజయ్
మిలాద్ ఉల్ నబీ జులూస్పై అధికారులతో సీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్
తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు.. జులూస్ సజావుగా సాగడానికి ట్రాఫిక్ ఏర్పాట్లపై అంచనా.. గణేష్ నిమజ్జన నిర్వహణపై అధికారులకు అభినందన..
బాంబు బెదిరింపు
• అనంతరం తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదన్న వారణాసి ఎయిర్పోర్ట్ డైరెక్టర్
2వేల నోట్ల మార్పిడి గడువు పొడిగింపు..
ఆగస్టు 31 వరకూ రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు వెల్లడి..
అధికారులు అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలి
• విధులు నిర్వహిస్తున్న చోట దృష్టి పెట్టాలి.. • వెనుకబడిన ప్రాంతాలపై ప్రధాని ల వ్యాఖ్యలు.. • ఢిల్లీలో సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమం ప్రారంభం.. • శనివారం నుంచి వారం రోజులు జరుగనున్న ప్రోగ్రాం..
నకిలీ ఫోన్ కాల్స్ను నమ్మితే ఖతం..
ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరిస్తున్న సైబర్ సెక్యూరిటీ పోలీసులు..
నిలబెడుతున్నాం..గెలిపిద్దాం..
• నేటి ఎన్ఎంఆర్ యువసేన మహా పాదయాత్రతో కేసీఆర్కి దిమ్మదిరిగే సమాధానం చెబుతాం..
మంగోలియాలో మెగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీ నిర్మించనున్న ఎం.ఈ.ఐ.ఎల్.
మంగోలియా లో ఇప్పటికే రెండు ప్రాజెక్టులు చేపట్టిన మేఘా సంస్థ
బీఆర్ఎస్కు బిగ్ షాక్..
పార్టీనుంచి జంప్ అవనున్న మోత్కుపల్లి.. కేసీఆర్ పడక కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం.. కర్నాటక డిప్యూటి సీఎం డీకేతో చర్చలు..
24 గంటల కరెంట్ చూపిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను..
• వచ్చే ఎన్నికల్లో 75 నుంచి 85 సీట్లలో గెలుస్తాం.. • టిక్కెట్ల అమ్మకంపై హరీష్వ దిగజారుడు మాటలు.. • కాంగ్రెస్ వచ్చాక సర్వీస్ కమిషనన్ను పటిష్టం చేస్తాం • కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు..
ఎన్నికల సంఘం అధికారుల పర్యటన
• వచ్చేనెల 3 నుంచి సీఈసీ టీం నగరంలో ఉంటుంది.. • వివరాలతో సిద్ధంగా ఉండాల్సిందే..
కుంగిపోతున్న న్యూయార్క్ పట్టణం
అధ్యయనం చేస్తున్న రుట్జర్స్ యూనివర్సిటీ.. ఎర్త్ మాంటిల్ సర్దుకుపోవడం కారణంగానే ఈ పరిస్థితి..
బరితెగించిన మజ్లిస్ కార్యకర్తలు..
• ఎంఐఎం జెండాలతో 50కిపైగా బైక్లపై ర్యాలీగా వచ్చి బండి అంతు చూస్తామంటూ హెచ్చరికలు
ప్రపంచ రికార్డును సృష్టించిన నేపాలీ షెర్పా...
• హిమాలయాలను 42సార్లు అధిరోహించిన 53 ఏళ్ల కామ్ రీటా..
మహిళా బిల్లుకు రాజముద్ర..
• జండర్ న్యాయం కోసం మన కాలంలోని అత్యంత పరివర్తనాత్మక విప్లవం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జల్ పల్లి సమస్యలపై రాజీ లేని పోరాటం..
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవని, దేశమంతా తెలంగాణ పథకాలు కావాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
యువగళం పాదయాత్ర వాయిదా
• చంద్రబాబు కేసులతో ఢిల్లీలోనే లోకేశ్ మకాం.. • న్యాయవాదులతో సంప్రదింపులతో బిజీ • పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు వాయిదా..త్వరలోనే తేదీ ఖరారు
పరీక్ష తర్వాత కొన్ని పేపర్లను కలిపేందుకు ఆస్కారమే లేదు
గ్రూప్-1 ప్రిలిమ్స్ పై వివరణ ఇచ్చిన టీఎస్పీఎస్సీ.. ఎలాంటి అవకతవకలు జరుగలేదు..లక్షలమంది పరీక్ష రాశారు పొరబాట్లు సహజమే : టీఎస్పీఎస్సీ
ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ
• రికార్డు సృష్టించిన అమెరికా ఎంబసీ • మిలియన్ వీసాలు జారీ చేయాలన్నదే లక్ష్యం • ఇండియన్స్కి మరింతగా అవకాశాలు కల్పిస్తాం
అంగన్ వాడీ ఆడవాళ్ళతో పెట్టుకుంటే సీఎం కేసీఆర్ బ్రతుకు ఆగమాగమే
• అంగన్ వాడీల న్యాయ పోరాటానికి అండగా ఉంటాం.. • తెగిచ్చి కొట్లాడితే తప్ప హక్కులు సాధించుకోలేం • తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
• చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి • అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర..
అక్టోబర్లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..!
• రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి 6 వరకు కమిషన్ సభ్యుల పర్యటన.. • ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ప్రకటన విడుదలయ్యే అవకాశం • ఐదు రాష్ట్రాల్లో నిర్వహణకు ఈసీ కసరత్తు
రికార్డు స్థాయిలో గణేశ్ లడ్డు ధర
బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో వండర్
దేశంలో క్రమంగా పెరుగుతున్న వృద్దుల జనాభా
ప్రస్తుతం యువత అధికంగా ఉన్న భారత్ కీలక విషయాలు వెల్లడించిన ఐక్యరాజ్యసమితి 2099 నాటికి 36 శాతం చేరనున్న వృద్ధ జనాభా
బైబై గణేశా
గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు • ఖైరతాబాద్ మహా గణేషుడి నిమజ్జనం పూర్తి
కేసిఆర్కు వైన్స్ షాపుల మీద ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థ మీద లేదు
- ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు లేక, పాఠ్య పుస్తకాలు లేక వెలవెలబోతున్నాయి.. - బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావ్ పటేల్
శిల్పకళా వేదికలో ఘనంగా ముగిసిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మాదాపూర్ హైటెక్ సిటీ శిల్పకళావేదికలో నిర్వహించిన ముగింపు వేడుకలకు ఎక్సైజ్, టూరిజం శాఖమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.